ఆరాధకుని కనురెప్పల మాటున దాగి కనువిందు చేసే ఆ కమనీయ దృశ్యం హ్రుదయానికి ప్రేరణనిస్తే సుందర కావ్యం కుంచెనుకదిలిస్తే ఓ అద్భుత చిత్రం భావకుని మదిలో భావాల ఆ ప్రతిరూపం ప్రక్రుతిలో అందాలకి అసలైన నిదర్శనం
తోచిన భావాలకు తెలిసిన భాషలో మాటలు అల్లుకుని ఆనందించే సాధారణ పల్లెటూరు అమ్మాయిని.
కవిత్వం రాయడం నాకు చేతకాదు.భాష మీద పెద్దగా పట్టు కూడా లేదు.
ఈ బ్లాగులో వున్న ఫొటోలు గూగుల్ నుండి,ఫ్లిక్కర్ నుండి, కొంతమంది స్నేహితుల నుండి సేకరించినవి .
అక్షర దోషాలుంటే మన్నించగలరు.
1 comments:
రాధిక గారు మీ కవితలు చాల బావుంటాయి కొత్తగా ఏమి వ్రాయటం లేదు
Post a Comment