Tuesday, August 01, 2006

వెన్నెల రేయి


అవును ... వెన్నెల రేయి ఎంతో హాయి
చెలికాడి సందిట్లో
చిరుసిగ్గు ముంగిట్లో
అనుభూతులు పంచుకునే
అనుభవాలు పెంచుకునే
ఈ వెన్నెల రేయి ఎంతో హాయి
మనసంతా మురిసెనోయి

3 comments:

Anonymous said...

chaana bagunnayi mee kavithalu..keep on writing...

radhika said...

thanks.plz mee name kuda rastuvundandi.

raghu ramireddy said...

meeru kavitalu chala baga racthunnaru,