Thursday, September 14, 2006

అందం


ఆ అందాన్ని చూస్తే ముద్దిడాలని
అనుకోని మనుషులుండరేమో?
నవ్వినపుడు చమక్కుమనే బుగ్గలోని
సొట్టలో చిక్కుకోని చూపూ వుండదేమో?
గుప్పెట్లో గట్టిగా వేలు పట్టినపుడు
ఎదో అనుభూతికి లోనవ్వని మనసూ వుండదేమో?
మెడను చుట్టే చిట్టి చేతుల బంధానికి
మురిసిపోని అనుబంధమూ వుండదేమో?

ప్రతి పసిపాపా ఓ అందమే..
ప్రతి బోసినవ్వూ ఓ అపురూపమే..
గుండెలను నింపే ఇలాంటి
ఆనందాలు పొందడమూ అదృష్టమే...

2 comments:

అమూల్య said...

Radhika garu...

ni bhavalu chustunte... eado teliyani haayi kalugutundhi...

mitho mataldalani vundhi...

Prasad Y said...

HI, Radhika Garu.

E Baby photo nide chinnapudu miru chalabagunnaru chala chakaga photo pena kavitalu wrastunnadhuku chala thanks, Radhika

Nenu e vidhangawrayali anukuntunnanu please Help me. 09972330784
Y-prasad@in.com