Wednesday, September 27, 2006

నీకు నాకు మద్య



చిరునవ్వుల చిరు జల్లు
స్పర్ధను కడిగేసిందిగా
ఇక క్షమాపణల వారధి ఎందుకురా మన మధ్య

మార్ధవం తో నువు పలికిన నాపేరు
చెప్పేసింది నీ మనసులో నా స్తానాన్ని
చెరిపేసింది నీపై ఉన్న ఇన్నాళ్ళ కోపాన్ని

నిజం చెప్పనా
అది కోపం కాదురా...చిలిపి అలుక
నువు బ్రతిమాలుతుంటే బాగుంటుంది మరి

నా కోసం నువు పడే
ఆరాటం చూస్తుంటే ..త్రుప్తి గా వుంది
నా కోసం ఒకరున్నారని గొప్పగా చెప్పాలనిపిస్తుంది

4 comments:

Anonymous said...

naa kosam okarunnarani goppagaa cheppalanipistumdi.

nijamgaa andariki ee bhavana yento samtoshanistumdi kadaa

chala baagumdi

Murali said...

Hrudayam uppongutoondi
naa kallaloo kannillendukunnayyooo teleyatamleedu. vaati artham kudaa teleedu.
kaani aa kannillani aapaalani kudaa leedu.
chaalaa baagundi. gunde baruvu taggutoondi...

Thanks neestamaa... (marachi pooyina nannu naaku gurtu cheesaavu)

版主支持你 said...
This comment has been removed by a blog administrator.
rajani devi said...

radhika garu... mee kavithalu chala bagunnayi.