Tuesday, September 05, 2006

CRY


ఓ మామూలు ఉదయ0
ఓ అతి మామూలు హ్రుదయ0
కాని ఓ మ0చి మనసు భావానికి
అచేతన0గా వున్న నాలోని చైతన్య0
మేల్కొన్న ఆ క్షణ0.....
నిజ0గా నాకు మ‌రపురానిది
నేను పొ0దిన ఆ అనుభూతి
ఆచ‌రణై ఆదుకు0టు0దనుకు0టున్నాను
పసితనపు ఆన0దాన్ని వాళ్ళకి ఎలాను ఇవ్వలేము
రేపటి వాళ్ళ భవితవ్యానికి
ఓ చేయి వేసానన్న త్రుప్తి కోస0
నేను సైత0ఎదో ఒకటి చేయాలన్న ఆరాట0...
చేయూత నివ్వాలనే స0కల్ప0
మ‌రో మనిషిని చేరితే
మ‌రో మనస్సుని తడితే
రేపు పూసే పువ్వుని మన0 ఈ రోజే చూడగల0


[మిత్రులు శ్రీనివాసరాజు గారి CRY శీర్షిక చదివి నేను ఈ కవిత ని రాసాను.మీర0ద‌రూ కుడా ఒక్కసారి చదవగల‌రని ఆశిస్తూ...ఆ link ఇక్కడ ఇస్తున్నాను ]


http://nivasindukuri.blogspot.com/2006/08/cry.html

1 comment:

valli said...

edo cheeyalani vundandi veellaki.nivas garu chaala chakkaga raasaaru.