Wednesday, October 11, 2006

మనసు విప్పిన ఓ సాయంత్రం


ఎన్నో సూర్యాస్తమయాలు ఈ యద పుటల్లో
నిక్షిప్తమైపోయాయి
వాటిని తీసి మీకు చూపించనూలేను
అంత అందాన్ని నాకు తెలిసిన పదాల్లో
వర్ణించనూలేను

అదిగదిగో...ఈ రోజు నా
అన్వేషణ ఫలించింది
నాలోని ఆనందాన్ని
ఆకాశం అరువుతీసుకుని
వర్ణాలుగా ఆరబోస్తుంది
మీకు చూపించడానికి...
.....................................

అది ఓ వాన వెలసిన సాయంత్రం

6 comments:

Venu said...

chaala baavundi raadhika gaaru. Beautiful thoughts.

- Venu

anveshi said...

baagundi kavita :)

Anonymous said...

మీ కవితల్లో అందమైన భావాలు, మరింత అందమైన వ్యక్తీకరణ ఉన్నాయి. :)

radhika said...

dhanyavaadaalu trivikram gaaru.amdari protsahaniki krutajnatalu.

anil said...

radhika garu images chala chala bavunnayeeeeee
cheppatdaniki matalu lenanthaga................

NE SNEHAM said...

radhika garu me kavitha chala baghundhi