Thursday, June 28, 2007

నీ మనసులో ఏమున్నదో?


కళ్ళతో కబుర్లు చెప్పకు నేస్తం
మౌన భాష నాకు రాదు
అలా నవ్వుతూ...అర్ధాలు వెతకమనకు నేస్తం
వేదాలు నాకు అర్ధం కావు

Wednesday, June 06, 2007

మనసు భాష




ఏకాంత వనం లో
ఆమె - నేను

మౌనం గల గలా
మాట్లాడేస్తుంది


మనసులు ఏమి అర్ధం చేసుకున్నాయో
కన్నులు ఏమి భాష్యం చెప్పుకున్నాయో
చిత్రంగా..
చిరునవ్వుల అంగీకారాలు తెలుపుకున్నాయి