tag:blogger.com,1999:blog-32024396.post116604313339205751..comments2024-01-30T06:51:37.913-08:00Comments on స్నేహమా....: నీ ఉత్తరాలురాధికhttp://www.blogger.com/profile/13699516804556834427noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-32024396.post-86210695054901425962007-02-25T16:12:00.000-08:002007-02-25T16:12:00.000-08:00ఎంత బాగా చెప్పారండి.నా కవితాన్నా మీ రిప్లై చాలా బా...ఎంత బాగా చెప్పారండి.నా కవితాన్నా మీ రిప్లై చాలా బాగుంది. నిజమే గతం తోడుండగా మనమెప్పటికీ ఒంటరి కాదు.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-72372165449249564502007-02-25T00:49:00.000-08:002007-02-25T00:49:00.000-08:00రాధిక గారు....చాలా బాగా రాస్తున్నారండి....మీరు ఉత...రాధిక గారు....చాలా బాగా రాస్తున్నారండి....మీరు ఉత్తరాల మీద రాసిన కవిత చాలా బాగుందండి...పుస్తకాలే మిత్రులు..ఉతారాలే మిత్రులు..ఉత్తరాలలో దాగున్న గతం కొద్ది కొద్దిగా జారివస్తుంటే ...ఎక్కడో మనసు పొరల్లో దాగున్న నీటి చుక్క నిశ్శబ్దంగా చెక్కిలి పైకి కదిలొస్తుంటే .....ఎవరన్నరండి మనం ఒంటరని? ......thapasvihttps://www.blogger.com/profile/12052416322900360384noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-41106279017841590972007-02-08T06:12:00.000-08:002007-02-08T06:12:00.000-08:00రాధిక గారూ, నిన్ననే ఒక ఫ్రెండ్ ద్వారా మీ బ్లాగ్ తో...రాధిక గారూ, నిన్ననే ఒక ఫ్రెండ్ ద్వారా మీ బ్లాగ్ తో పరిచయం ఏర్పడింది.. అలా చదువుతుంటూ వెళ్తుంటే కళ్ళని పట్టి ఆపేసిన కవిత ఈ 'నీ ఉత్తరాలు ' !! 'కళ్ళు మూసుకుంటే రూపం కనిపించటం .. ఉత్తరాలు తెరిస్తే మనసు కనిపించటం ' ఎంత అద్భుతమైన భావమో !! చాలా అందంగా చెప్పారు..

ఇంకో మాట.. మీ కవితలని ఒక సంకలనంగా అచ్చు వేయించడంలో మీరస్సలు సందేహ పడకండి.. తిట్టే వాళ్ళంటారా, వాళ్ళు ఎంత బాగా రాసినా దూసుకుంటూ నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-1169017665461417952007-01-16T23:07:00.000-08:002007-01-16T23:07:00.000-08:00good expression!!good expression!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-1167756150119178992007-01-02T08:42:00.000-08:002007-01-02T08:42:00.000-08:00Old letters bring memories of past - Golden days w...Old letters bring memories of past - Golden days which never come back again.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-1167402580090120212006-12-29T06:29:00.000-08:002006-12-29T06:29:00.000-08:00super...i am also now searching for old letters......super...i am also now searching for old letters...antha ayina....letters ki unnatha importance emails ki levu...SATYAhttps://www.blogger.com/profile/12958685042563217711noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-1167076789755358512006-12-25T11:59:00.000-08:002006-12-25T11:59:00.000-08:00మంచి వ్యాకరణం కోసం అయితే పద్యాలు, శ్లోకాలు చాలా ఉన...మంచి వ్యాకరణం కోసం అయితే పద్యాలు, శ్లోకాలు చాలా ఉన్నయి. మీ కవితలలో మంచి ఫీల్ ఉంటుంది. ఎక్కడో తగులతాయండి అవి. అరే ఇలాంటి జ్ఞాపకాలు నాకూ ఉన్నయి కదా...మరి నేనెందుకు కవితా రూపంలో వ్యక్తీకరించలేక పోయాను అనిపిస్తుంది. మన జెనరేషన్ కి అవసరమైనది హృదయాన్ని హత్తుకొనే భావన తప్ప, వ్యాకరణం,ఛందస్సు ఇలాంటివి ఎందుకని? అక్షర దోషాలు నిజమైన దోషాలుకానీ, వ్యాకరణం వ్యాపకానికి తప్ప, వాక్యానికి పనికి రాదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-1166300912452443812006-12-16T12:28:00.000-08:002006-12-16T12:28:00.000-08:00అలా పుస్తకం లా అచ్చేస్తె కవులందరు...రాసిన నన్ను,అచ...అలా పుస్తకం లా అచ్చేస్తె కవులందరు...రాసిన నన్ను,అచ్చేసిన వాల్లని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు.నా కవితలు చదవడానికి బాగున్నా అందులో వ్యాకరణ దోషాలు చాలా వుంటాయండి. ఈ కవితలని బ్లాగులో పెట్టడమే పెద్ద తప్పు.అదన్న మాట విషయం.అయినా మీ అభిమానానికి కృతజ్ఞురాలిని.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-1166294123328795342006-12-16T10:35:00.000-08:002006-12-16T10:35:00.000-08:00రాధిక గారూ...ఒకటి తరువాత ఒకటిగా ఇన్ని అద్భుతమైన కవ...రాధిక గారూ...ఒకటి తరువాత ఒకటిగా ఇన్ని అద్భుతమైన కవితలు చూసి నా మతి పోతోంది. హార్థిక ఆభినందనలు. అన్నట్టు మీ కవితల్ని ఓ పుస్తక రూపంలో తెస్తే ఎలా ఉంటుందంటారు?Dr.Penhttps://www.blogger.com/profile/09814389262154288733noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-1166153029639056662006-12-14T19:23:00.000-08:002006-12-14T19:23:00.000-08:00RADHIKA RADHIKA RAYABOKE... RASI NA MANASUNUU DOC...RADHIKA RADHIKA RAYABOKE...
RASI NA MANASUNUU DOCHUKOKE..

MEE KAVITA CHADAVADAM
ANUBHUTULA SAMUDRAMLO MUNAGADAM

Thanking you for filling the
vacume of life with your 'sweet
poems'....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-1166131847835501092006-12-14T13:30:00.000-08:002006-12-14T13:30:00.000-08:00thanks prasad garu.ippudu marchanu.pawan garu sorr...thanks prasad garu.ippudu marchanu.pawan garu sorry nene chusukoaleadu.thanks againరాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-1166123911129280832006-12-14T11:18:00.000-08:002006-12-14T11:18:00.000-08:00రాధిక గారూ,నా "ఉత్తరాలు" మీతో కవిత రాయించినందులకు ...రాధిక గారూ,
నా "ఉత్తరాలు" మీతో కవిత రాయించినందులకు గర్వంగా వుంది.
పవన్ అనుకున్నట్లు మీరు రాసింది "smutulu" కాకపోయినా, మీరు రాసిన "smrutulu" కూడా తప్పేననుకుంటా! "smRtulu" capital R ను గమనించండి.
--ప్రసాద్
http://blog.charasala.comspandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-1166116615892552642006-12-14T09:16:00.000-08:002006-12-14T09:16:00.000-08:00ramand gaau avatala vunnadi naa prana snehitulu ar...ramand gaau avatala vunnadi naa prana snehitulu aruna,tulasi.vaalla uttaraalu naaku chala aanamdaannistaayi.
pavana garu anyway mii suucanaku dhanyavaadaalu.srinivas garu,unique garu mee comments ki thanks.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-1166106307037887612006-12-14T06:25:00.000-08:002006-12-14T06:25:00.000-08:00mIru EmI anukOnaMTE oka chinna #correction# chivar...mIru EmI anukOnaMTE oka chinna #correction# chivaralO mIru "smutulu" annaaru daanini "smRtulu"gaa maarchagalaru.

I tried not to post this but couldn't stop as it was pointing out in this beautiful post of yours.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-1166099206298157962006-12-14T04:33:00.000-08:002006-12-14T04:33:00.000-08:00"అక్షరాల్లో దాగిన అనుభూతులనికళ్ళతో ఏరుకుంటూ..పాత అ..."అక్షరాల్లో దాగిన అనుభూతులని
కళ్ళతో ఏరుకుంటూ..
పాత అనుభవాలను
కొత్తగా పరిచయం చేసుకుంటూ.." అద్భుతంగా చెప్పారుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-1166073354018902772006-12-13T21:15:00.000-08:002006-12-13T21:15:00.000-08:00Hmm... బాగుంది.Hmm... బాగుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-1166068002917080852006-12-13T19:46:00.000-08:002006-12-13T19:46:00.000-08:00బాగుంది. ఇంతకీ ఎవరు అవతల!?బాగుంది. ఇంతకీ ఎవరు అవతల!?Anonymousnoreply@blogger.com