tag:blogger.com,1999:blog-32024396.post2219329288868148456..comments2024-01-30T06:51:37.913-08:00Comments on స్నేహమా....: పాట - 1రాధికhttp://www.blogger.com/profile/13699516804556834427noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-32024396.post-11883755607707407452017-07-03T09:57:50.427-07:002017-07-03T09:57:50.427-07:00ట్యూన్ వినాలని ఉందిట్యూన్ వినాలని ఉందిAugustus.Augustyahttps://www.blogger.com/profile/14259821268876214553noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-39288303658569948242015-09-23T08:21:51.273-07:002015-09-23T08:21:51.273-07:00Chala baga rasaru medam
Chala baga rasaru medam
Anonymoushttps://www.blogger.com/profile/04496820265514687581noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-28637176932779642212009-12-02T11:40:54.501-08:002009-12-02T11:40:54.501-08:00ఈ దూరం బాధించినా
ఎడబాటే కలిగించినా
ఏగాయం నువుచేసిన...ఈ దూరం బాధించినా
ఎడబాటే కలిగించినా
ఏగాయం నువుచేసినా
పూవల్లే నినుచూడనా.....

ee aksharaalu eppatiki marchipolenu....ilanti animuthyalani maatho meeru panchukunnadhuku meeku runapadi untaanu.....thanks....Santosh Reddyhttps://www.blogger.com/profile/04919321844093117089noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-15598202706106281442008-10-31T07:56:00.000-07:002008-10-31T07:56:00.000-07:00తప్పదు ప్రతీ మనిషికీ ఎదో ఒక స్టేజీ లో "అలవాటయినచోట...తప్పదు ప్రతీ మనిషికీ ఎదో ఒక స్టేజీ లో "అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను" ఈ అనుభవం.ఎప్పటిలాగే మంచి కవిత రాసారు అభినందనలుAdityahttps://www.blogger.com/profile/18273290546785003955noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-86560972983456990882008-07-22T12:51:00.000-07:002008-07-22T12:51:00.000-07:00నిషి,ఆదిత్యగారూ నెనర్లు.మాలతిగారూ,మేధగారూ మీకు కూ...నిషి,ఆదిత్యగారూ నెనర్లు.

మాలతిగారూ,మేధగారూ మీకు కూడా నెనర్లు.

జజ్జనక :) గారూ "ఎ0దుకో"లు నిజ0గానే ఎక్కువయ్యాయి.కానీ ఏమిచెయ్యను ఆయన పాట అలా ఇఛ్ఛారు.పాట0తా నననానానా అని పాడి మధ్య మధ్యలో ఎ0దుకో అ0టూ పాడారు.అలా చివర్లో ఎ0దుకోలు పెట్టి అల్లాల్సివఛ్ఛి0ది.

ప్రతాప్ గారూ చెలియా చెలియా ట్యూన్ లో ఇదసలు కలవట్లేదుగా.మీరన్నాకా చాలా ట్రై చేసా.చూస్తూ ఉ0టే మీరు పెద్ద పాటగాడిలా Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-83203893529118169162008-07-22T10:24:00.000-07:002008-07-22T10:24:00.000-07:00radhika garu, congrats! meeru ee paata tho cine ra...radhika garu, congrats! meeru ee paata tho cine ranga prevesham chestunnaru anna maata.
but, if u dont mind, mee paata lo konni lines
aedo jandhyala cinemalo naresh and poornima la madhya teesina song gurthuku vastundi(i think naalugu stambaalata..)
but ofcourse, cinema paatalu aela ne untai kaabolu...vakelaaga... anyways, all the best and congrats!!సుజ్జిhttps://www.blogger.com/profile/10972755135384392868noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-54394793358742996512008-07-22T08:34:00.000-07:002008-07-22T08:34:00.000-07:00కెరటమై ఎగసి నీప్రేమనురగలా కరిగెనెందుకో...ee line b...కెరటమై ఎగసి నీప్రేమ
నురగలా కరిగెనెందుకో...

ee line bagundi..good..All the best to your cini career..Pradeep Palemhttps://www.blogger.com/profile/17381853111358554187noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-83427178523376630192008-07-22T04:41:00.000-07:002008-07-22T04:41:00.000-07:00సింపుల్‌గా లేదు, తగినంత చిక్కదనంతోనే ఉంది.కెరటమై ఎగ...సింపుల్‌గా లేదు, తగినంత చిక్కదనంతోనే ఉంది.
కెరటమై ఎగసి నీప్రేమ
నురగలా కరిగెనెందుకో .. అన్న ఊహ సామాన్యమైంది కాదు.
రాధికా అభినందనలు. కాళ్ళు ఎలాగా తడీ చేసుకున్నారు కనక (మీ పాట నిండా అన్నీ నీఈళ్ళే! :)) ఇక ఇలాగే ప్రొసీడాఇపోండి.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-76653721627610554082008-07-22T03:18:00.000-07:002008-07-22T03:18:00.000-07:00బావుంది. మీ కవితల్లానే చాలా అమాయకంగా, simple గా ఉం...బావుంది. మీ కవితల్లానే చాలా అమాయకంగా, simple గా ఉంది.కలhttps://www.blogger.com/profile/09008302560328276205noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-12379687768424738682008-07-21T21:04:00.000-07:002008-07-21T21:04:00.000-07:00ఈ పాటని "మన్మధుడు" సినిమా లోని "చెలియా చెలియా" ఆ ట...ఈ పాటని "మన్మధుడు" సినిమా లోని "చెలియా చెలియా" ఆ ట్యూన్ లో పాడేసుకుంటున్నాను. నాకు పాడటం రాకపోయినా సరే నా చుట్టూ వున్న జనాలని చావగొడుతున్నాను. అందరు మిమ్మల్ని తిట్టుకుంటున్నారు (just kidding).

బావుంది అన్నమాట చాలా చిన్నది. అందుకోండి తొలి బ్లాగరి సినీ కవయిత్రి గారు మా హార్ధిక శుభాకాంక్షలు.ప్రతాప్https://www.blogger.com/profile/03415615154576959736noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-18373556695394611112008-07-21T20:09:00.000-07:002008-07-21T20:09:00.000-07:00బాగా రాశారు రాధికా."ఎందుకో" ల డోసు కొద్దిగా ఎక్కువ...బాగా రాశారు రాధికా.
"ఎందుకో" ల డోసు కొద్దిగా ఎక్కువైంది, కానీ పర్లేదు.

గుండెనే తట్టెనెందుకో .. ఇది కొంచెం మార్చొచ్చు.
కలతనిదురలొ కలలాగా
కెరటమై ఎగసి నీప్రేమ
నురగలా కరిగెనెందుకో .. ఇవి నిజ్జంగా బావున్నైKottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-9651905262110360642008-07-21T19:57:00.000-07:002008-07-21T19:57:00.000-07:00impressive. good job.impressive. good job.Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-43604223114219508292008-07-21T19:30:00.000-07:002008-07-21T19:30:00.000-07:00రాధిక గారూ, సినిమా రంగ ప్రవేశం చేస్తున్నందుకు శుభా...రాధిక గారూ, సినిమా రంగ ప్రవేశం చేస్తున్నందుకు శుభాభినందనలు...

చినుకులా తడిపి నీస్నేహం
మెరుపులా వెళ్ళెనెందుకో

ఇది చాలా నచ్చింది నాకు..మేధhttps://www.blogger.com/profile/12416772773572422610noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-45856638705419998242008-07-21T15:54:00.000-07:002008-07-21T15:54:00.000-07:00హాలో రాధికా, నిన్న పెట్టిన మాట కంప్యూటరు తినేసినట్...హాలో రాధికా, నిన్న పెట్టిన మాట కంప్యూటరు తినేసినట్టుంది. :)
సినిమారంగ ప్రవేశం చేస్తున్నందుకు నాహృదయపూర్వక శుభాకాంక్షలు.
మాలతిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-42894449832514811642008-07-21T13:41:00.000-07:002008-07-21T13:41:00.000-07:00రాధిక గారు,మీ పాట మొదటి ప్రయత్నం లొనే సినిమాలొ విన...రాధిక గారు,
మీ పాట మొదటి ప్రయత్నం లొనే సినిమాలొ వినిపించాలని నేను ఆశిస్స్తున్నా.
మీ కవితల్లాగే చాల సులువుగా పాడుకొవడానికి వీలుగా వుంది.Tune కుడా బావుంటుందని అనుకొంటున్నాము.

మీరే మొదటి బ్లాగర సినీ పాటల కవయుత్రి అన్నమాట

అబినందనలు.

ఆదిత్య కొడూరి.Adityahttps://www.blogger.com/profile/18273290546785003955noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-68729684767849384382008-07-20T10:43:00.000-07:002008-07-20T10:43:00.000-07:00ఈ పాట ఆర్పీ పట్నాయక్, కీరవాణి, రమణ గోగుల,చక్రి కల...ఈ పాట ఆర్పీ పట్నాయక్, కీరవాణి, రమణ గోగుల,చక్రి కలిసి పాడితే చాలా బాగుంటుంది (ఆ నలుగురికి)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-34633760233533374202008-07-19T16:16:00.000-07:002008-07-19T16:16:00.000-07:00పాట ఆసాంతం చాలా చాలా చాలా...... బావుంది రాధికా! ఇప...పాట ఆసాంతం చాలా చాలా చాలా...... బావుంది రాధికా! ఇప్పటికే చరణాలని నాకొచ్చిన ట్యూన్ లో పాడేసుకుంటున్నాను.. నిజంగా ఒక పాట మన చెవులకి వినబడే ముందు ఎన్ని పరీక్షలకి తట్టుకుని రావాలో కదా.. మీ పాట వాటన్నటినీ అవలీలగా దాటేసి, వెండితెర మీద మీ పేరు త్వరలో కనబడబోతుందన్న విషయంలో ఎలాంటి సందేహాలు అవసరంలేదు.. Wish you the BEST!నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-70095820438398062862008-07-19T07:13:00.000-07:002008-07-19T07:13:00.000-07:00అభిప్రాయాలు తెలిపి అభినందించినవారందరికీ నెనర్లు.ఈ ...అభిప్రాయాలు తెలిపి అభినందించినవారందరికీ నెనర్లు.ఈ పాట ట్యూను ఆయన ఒక సినిమాకి ఇవ్వాలని అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో అది నేను ఇక్కడ ఇవ్వడ0 బావ్య0 కాదని్ ఇవ్వట్లేదు.అయినా అతి తొందరలో మీరందరూ ఆపాటని సినిమాలో వినబోతున్నారు.దేవుడు దయతలిస్తే నా ఈ లిరిక్స్ తో సహా సినిమాలో వినొచ్చు.ఈపాటలో కొన్ని పదాలు అవసరమ్ లేని చోట్ సాగదీయబడి,కొన్ని చోట్ల నొక్కబడి వుంటాయి.అదంతా ట్యూను లో ఫ్రేమ్ చేయడానికని Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-7671960736965139462008-07-19T06:49:00.000-07:002008-07-19T06:49:00.000-07:00చినుకులా తడిపి నీస్నేహంమెరుపులా వెళ్ళెనెందుకో...నా...చినుకులా తడిపి నీస్నేహం
మెరుపులా వెళ్ళెనెందుకో...నాకు బాగా నచ్చింది. చాలాబాగుంది మీ పాట.చైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-90862139555857205902008-07-19T05:16:00.000-07:002008-07-19T05:16:00.000-07:00చాలా బాగుంది రాధికా గారు,నన్ను వదిలిన నా ప్రేమ గు...చాలా బాగుంది రాధికా గారు,నన్ను వదిలిన
నా ప్రేమ గుర్తుకొచ్చినదిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-32544065182457469892008-07-19T03:00:00.000-07:002008-07-19T03:00:00.000-07:00ట్యూన్ ని కూడా పెట్టండి రాధికా! అసలు పల్లవి చాలా బ...ట్యూన్ ని కూడా పెట్టండి రాధికా! అసలు పల్లవి చాలా బాగా మొదలైంది. నిజంగానే చినుకులా తడిపింది మనసుని.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-67127939759066445712008-07-19T01:55:00.000-07:002008-07-19T01:55:00.000-07:00Congrats for attempting the songనేరానంటావు ఎందుకోక...Congrats for attempting the song

నేరానంటావు ఎందుకో
కలతనిదురలొ కలలాగా
వెనువెంటొస్తావు ఎందుకో

ఇలావుంటే బాగుండేదేమో
అయిన ట్యూనులోని గాప్ ఇంపార్టెంటు కదా!జాన్‌హైడ్ కనుమూరిhttps://www.blogger.com/profile/17692742473346466075noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-64607773671392746312008-07-18T22:16:00.000-07:002008-07-18T22:16:00.000-07:00"కెరటమై ఎగసి నీప్రేమనురగలా కరిగెనెందుకో"నచ్చింది s..."కెరటమై ఎగసి నీప్రేమ
నురగలా కరిగెనెందుకో"
నచ్చింది simply superbAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-63704358449423225872008-07-18T22:15:00.000-07:002008-07-18T22:15:00.000-07:00"కెరటమై ఎగసి నీప్రేమనురగలా కరిగెనెందుకో"నచ్చింది s..."కెరటమై ఎగసి నీప్రేమ
నురగలా కరిగెనెందుకో"
నచ్చింది simply superbAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-25856318761215396002008-07-18T20:44:00.000-07:002008-07-18T20:44:00.000-07:00పాట చాలా బాగుందండీ... 2 వ చరణం మరీ బాగుంది. పైన అం...పాట చాలా బాగుందండీ... 2 వ చరణం మరీ బాగుంది. పైన అందరు అడిగినట్లు మీరే పాడేసి ఆడియో లింక్ కూడా ఇచ్చేయండి.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.com