tag:blogger.com,1999:blog-32024396.post8151450080382805634..comments2024-01-30T06:51:37.913-08:00Comments on స్నేహమా....: నీ జ్ఞాపకంరాధికhttp://www.blogger.com/profile/13699516804556834427noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-32024396.post-75649012915900167082009-03-25T03:26:00.000-07:002009-03-25T03:26:00.000-07:00నీజ్ఞాపకం తాలూకూ ఫలితం...ఈక్షణం నా చెక్కిలిపై జారు...నీజ్ఞాపకం తాలూకూ ఫలితం...
ఈక్షణం నా చెక్కిలిపై జారుతూవుంది
chaaaaaala bagundi I feel this every dayAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-72807237726793112562007-03-26T07:06:00.000-07:002007-03-26T07:06:00.000-07:00రాధిక గారు ! అమెరికాలో ఉన్నా మీలోని తెలుగు హృదయం ...రాధిక గారు !
అమెరికాలో ఉన్నా మీలోని తెలుగు హృదయం మీ కవితలో ప్రతిఫలించిందంటే నమ్మండి. అసలు ఆంధ్ర దేశంలో ఇప్పుడున్న అమ్మాయిల్లో యెంత మందిలో ఇంత భావుకత ఉందండి. రాన్రానూ మన వాళ్లందరూ పాశ్చాత్య(అమెరికా) సంస్కృతి వైపు పరుగులు పెడుతుంటే మీరు అక్కడే ఉంటూ కూడా మన సంస్కృతి, సంప్రదాయాలని నిలుపుకుంటున్నారు చూడండి. అది, మీలోని అచ్చమైన ఆంధ్రత్వం. ఇన్ని రోజులూ మీ కవితల్ని చూడనందుకు చాలా బధగా ఉందండి. మరో siva.pattapuhttps://www.blogger.com/profile/03605352080129113911noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-33877857117908684492007-02-17T09:54:00.000-08:002007-02-17T09:54:00.000-08:00మీరు చెప్పింది చాలా బాగుందండి.కానీ నేను మీరు చెప్ప...మీరు చెప్పింది చాలా బాగుందండి.కానీ నేను మీరు చెప్పిన ఈ విధం గానే మరొక కవిత రాసాను.ఒక్కోసారి ఒకే అనుభూతిని వివిధ రకాలు గా చెప్పాలని ప్రయత్నిస్తూ వుంటాను.అప్పుడు అలా రాసేసాను కదా అని ఇప్పుడు ఇలా ప్రయత్నించాను.ఒక్కసారి నా పాత కవిత కూడా చదవిచెప్పండి.లింక్ ఇక్కడ ఇస్తున్నాను.మీరు నా కవితలకి మెరుగులు దిద్దుతుంటే చాలా అనందం గా వుంది.ఇలా ప్రోత్సహిస్తూ వుంటే నన్ను నేను మెరుగుపరచుకోడానికి ప్రయత్నిస్తాను.<BRరాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-10141569472633316812007-02-17T09:27:00.000-08:002007-02-17T09:27:00.000-08:00రాధికా,దీన్నే, కొంచెం ఇలా మారిస్తే ఎలా ఉంటుంది?టైట...రాధికా,
దీన్నే, కొంచెం ఇలా మారిస్తే ఎలా ఉంటుంది?
టైటిల్: ఎన్నాళిలా

ఒంటరితనమే జంటగా
ఊహలతోనేనా నా ఊసులు

పంచుకోలేక పోగుపడిన స్మృతులని
మోయలేక కరిగిపోయిన కాలంతో
చెరిగిన చిరునవ్వుని చిత్రించలేక

ఆశ నిరాశలతో నా పెనుగాలట
నా చెక్కిలపై జాలువారుతూ
ఎన్నాళిలా, నీవురాక, ఒంటరిగా, ఎన్నాళిలా?

ఇంకొంచెం మెరుగులు దిద్దొచ్చుననుకోండి.
ఇలా మీ కవితలని Nagaraju Pappuhttps://www.blogger.com/profile/10038561857036058430noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-35183854548224391812007-02-13T00:23:00.000-08:002007-02-13T00:23:00.000-08:00Chaala bagunnai ane maata chaala mandi vaadesaru. ...Chaala bagunnai ane maata chaala mandi vaadesaru. kani i really mean it. feel ayite gani raayaleru ilaanti kavitalu...hats off to you..intakee asalu meerevaru?Ravi Kanthhttps://www.blogger.com/profile/02093451343439223665noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-69121401834185790952007-02-12T12:43:00.000-08:002007-02-12T12:43:00.000-08:00chaala chaala baagundanDi. Tooo good. chivara vaak...chaala chaala baagundanDi. Tooo good. chivara vaakyam marinta baagundi.

నీజ్ఞాపకం తాలూకూ ఫలితం...
ఈక్షణం నా చెక్కిలిపై జారుతూవుంది

- VenuAnonymoushttps://www.blogger.com/profile/14791496719483264467noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-91952762021965511182007-02-12T01:31:00.000-08:002007-02-12T01:31:00.000-08:00Chala bagundandi, nenu mee anni kavitalu chadivani...Chala bagundandi, nenu mee anni kavitalu chadivani. denikade anni bagunnayi /Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-41547106565994711962007-02-09T19:32:00.000-08:002007-02-09T19:32:00.000-08:00Bavundi mee kavitha.Bavundi mee kavitha.Vissuhttps://www.blogger.com/profile/03160504582154279031noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-83622190937854416902007-02-09T19:22:00.000-08:002007-02-09T19:22:00.000-08:00caalaa baavundi!caalaa baavundi!తెలు'గోడు' unique speckhttps://www.blogger.com/profile/14087054345460177664noreply@blogger.com