tag:blogger.com,1999:blog-32024396.post9165155925377093852..comments2024-01-30T06:51:37.913-08:00Comments on స్నేహమా....: లేఖరాధికhttp://www.blogger.com/profile/13699516804556834427noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-32024396.post-60182706546473892942010-12-02T10:10:45.150-08:002010-12-02T10:10:45.150-08:00mee kavithalu chaduvuthunte patha jnapakalu gurthu...mee kavithalu chaduvuthunte patha jnapakalu gurthu kostunnai super....pottapugudihttps://www.blogger.com/profile/12242767216996828381noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-84918901564690452132010-12-02T10:07:47.702-08:002010-12-02T10:07:47.702-08:00radhika garu mee kavithalu chala bagunnai.radhika garu mee kavithalu chala bagunnai.pottapugudihttps://www.blogger.com/profile/12242767216996828381noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-18538132741148601922007-09-08T08:54:00.000-07:002007-09-08T08:54:00.000-07:00బావుంది.బావుంది.మెహెర్https://www.blogger.com/profile/11670911752003572048noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-43911723812090790572007-09-07T17:05:00.000-07:002007-09-07T17:05:00.000-07:00రాధిక గారు,నేనో కొత్త బ్లాగర్ని. మీరు నా బ్లాగు లో...రాధిక గారు,

నేనో కొత్త బ్లాగర్ని. మీరు నా బ్లాగు లో రాసిన పోస్ట్ చూసి, మీరెవరు తెలుసుకుందామని మీ ప్రొఫైల్ క్లిక్ చేసి, మీ కవితలు చదవడం జరిగింది.

యేమీ చెప్పలేను.

కొన్ని అనుభూతులు మౌనం లోనే బావుంటాయి.

రవిరవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-33037155336577699422007-08-28T04:07:00.000-07:002007-08-28T04:07:00.000-07:00goooooooooooooooooooodgoooooooooooooooooooodRAMUhttps://www.blogger.com/profile/00163298513076326368noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-6848558243987758672007-08-27T03:42:00.000-07:002007-08-27T03:42:00.000-07:00mee kavitalu chalabagunnai................ ...mee kavitalu chalabagunnai................ "kallalo nindi unna ninnu gundello dachukunta...eppudu kavalante appudu chusukunela addanga maluchukunta.............Ram"RAMUhttps://www.blogger.com/profile/05474375382871671686noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-47877940711097450842007-08-21T05:52:00.000-07:002007-08-21T05:52:00.000-07:00Hi radhika,this is the first time i am watching yo...Hi radhika,
this is the first time i am watching your blog..really i cant express in the words how is the blog n all.

mee kavithalu chala bagunnayu ra..
i have to appeciate ur knowledge.

nice photos also.
keep smiling always radhika.Lavanyahttps://www.blogger.com/profile/17178203522545185776noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-30244254738993476592007-08-19T10:52:00.000-07:002007-08-19T10:52:00.000-07:00నా బ్లాగ్ లో మీ సద్విమర్శకి ధన్యవాదములు..... ఏ నాట...నా బ్లాగ్ లో మీ సద్విమర్శకి ధన్యవాదములు..... ఏ నాటికైనా మీ క(విత)ళ లో ౧ (1) శాతమైనా నాకు వస్తే అదృష్టవంతున్ని... ఉంటానండి - ప్రవీణ్N Praveenhttps://www.blogger.com/profile/00101451056267247015noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-21750419017809117242007-08-19T10:15:00.000-07:002007-08-19T10:15:00.000-07:00రాధిక గారికి,నా కవిత్వం నచ్చినందుకు ధన్యవాదాలు.మీ ...రాధిక గారికి,

నా కవిత్వం నచ్చినందుకు ధన్యవాదాలు.మీ కామెంట్ చూసి మీ బ్లాగ్ చూసాను. మీ పొయెట్రీ కూడా చాలా బాగుంది. నిజంగా ఉత్తరాలు రాయడం ఒక ఆర్ట్. చలం గారి మ్యూజింగ్స్ లాగా, ప్రేమలేఖల్లాగా
అక్షరాల్లొ ఆత్మను నింపి ఎంతమంది రాయగలరు? అలాంటి ఉత్తరాలు ఎప్పటికీ ఒక మధురమైన జ్ఞాపకంగా గుండెను పట్టుకు వేలాడతాయి.

భానుభానుhttps://www.blogger.com/profile/06221970507164850461noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-76943710415539852872007-08-18T11:31:00.000-07:002007-08-18T11:31:00.000-07:00రాధిక గారూ, మీ కవితలో ఎంతో భావం దాగుంది. మరల మరల చ...రాధిక గారూ, మీ కవితలో ఎంతో భావం దాగుంది. మరల మరల చదివిన కొద్దీ కొత్త భావాలు స్ఫురిస్తున్నాయి. ఇలాగే కొనసాగించండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-68775746152696317712007-08-10T23:45:00.000-07:002007-08-10T23:45:00.000-07:00లేఖ పల్చబడిందండిఇంకొంచం చిక్కగా రాయాలిఉత్తరాలు తరి...లేఖ పల్చబడిందండి

ఇంకొంచం చిక్కగా రాయాలి

ఉత్తరాలు తరిగిపోని సంపదలాంటివి.
దానికి కవిత్వం అద్దటం ఒక మహత్తర ప్రక్రియ.
ఉత్తరాలు ఏకాతం నుండి సమూహాల్లోకి

సమూహాల నుండి ఏకాతంలోకి
వంతెనను నిర్మిస్తాయి
ఎవరి వంతెనకు వాళ్ళ నేపద్యమే చిత్రాన్నిస్తుంది
నిర్మించడమే
మీరు మీ వంతెనను ప్రదర్శనకు పెట్టారు
సుమారు రెండు కిలోమీటర్లున్న రాజమండ్రి వంతెనలా జాన్‌హైడ్ కనుమూరిhttps://www.blogger.com/profile/18078287562484712990noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-3585642344723930652007-08-10T11:33:00.000-07:002007-08-10T11:33:00.000-07:00కిరణ్ గారూ[ఒరెమూనా] నా బ్లాగులో మీ తొలి కామెంట్ అన...కిరణ్ గారూ[ఒరెమూనా] నా బ్లాగులో మీ తొలి కామెంట్ అనుకుంటాను ఇది.ధన్యురాలిని.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-69438793964744289452007-08-10T11:29:00.000-07:002007-08-10T11:29:00.000-07:00విహారి [2] గారూ నాకు తెలిసినంత వరకు మీరే పాట పెట్ట...విహారి [2] గారూ నాకు తెలిసినంత వరకు మీరే పాట పెట్టాలను కుంటున్నారో అది mp3 అయి వుండాలి.ఆ పాటని గూగుల్ పేజెస్ లో కి అప్లోడ్ చేసి ఆ లింక్ ని టెంప్లెట్ కి ఏడ్ చెయ్యాలనుకుంటాను.[ఇది కరక్ట్ కాదనుకుంటాను.మా వారు చేస్తుంటే చూసింది ఇలా చెప్పేసాను.]రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-72573521339726775742007-08-10T11:28:00.000-07:002007-08-10T11:28:00.000-07:00సినీ అభిమాని గారూ ఎవరు ఏమి చెప్పినా పోజిటివ్ గానే ...సినీ అభిమాని గారూ ఎవరు ఏమి చెప్పినా పోజిటివ్ గానే తీసుకుంటాను.మీ కామెంట్ కి థాంక్స్.
దీప్తి గారు ఉత్తరాలనేవి ఎవరికయినా దాచుకోదగిన బహుమతులు.అవి ఎన్ని సార్లు చూసినా,చదివినా అస్సలు తనివి తీరదు.
జాగ్స్ థాంక్స్.ఇలా పక్క వాళ్ళ కవితలకి కామెంట్లు రాయడమేనా?త్వరగా మీ బ్లాగుని అప్డేత్ చేసేదేమయినా వుందా?
చాలా థాంక్స్.
అమన్ జీ తప్పకుండా చదువుతానండి.వాటిని నేను ఎప్పుడూ చదువుతూనే రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-38602390217135497582007-08-10T08:54:00.000-07:002007-08-10T08:54:00.000-07:00రాధికగారు బ్లాగ్ లొ పాత ఎల పెట్టారండి చెప్పరా.నేను...రాధికగారు బ్లాగ్ లొ పాత ఎల పెట్టారండి చెప్పరా.నేను పెట్టుకుంటావిహారి(KBL)https://www.blogger.com/profile/08572923799511770742noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-12105386641839768912007-08-10T04:32:00.000-07:002007-08-10T04:32:00.000-07:00బాగుందిబాగుందిoremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-33045358748437777272007-08-09T17:44:00.000-07:002007-08-09T17:44:00.000-07:00Radhika garu me kavitalu chala bagunnai.inka mee b...Radhika garu me kavitalu chala bagunnai.
inka mee blog lo song excellent,marvellous,super inka matalu laevandi.విహారి(KBL)https://www.blogger.com/profile/08572923799511770742noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-72388727484634508902007-08-09T07:25:00.000-07:002007-08-09T07:25:00.000-07:00రాధిక గారు మీ కవితలు super. ఇంతకంటే ఏమీ చెప్పలేము....రాధిక గారు మీ కవితలు super. ఇంతకంటే ఏమీ చెప్పలేము._అపరిచితుడు.ch. Viershhttps://www.blogger.com/profile/08348182566399658860noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-67240032624605707322007-08-07T04:04:00.000-07:002007-08-07T04:04:00.000-07:00Dear Radhika garu,thanks for the opinion on my sho...Dear Radhika garu,
thanks for the opinion on my short story in pranahita. u can read another story in prajakala.org's october 2006 issue.
regards
kurmanathKurmanathhttps://www.blogger.com/profile/08523327876533022387noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-84143207455258601162007-08-02T09:08:00.000-07:002007-08-02T09:08:00.000-07:00"Lekhaa idi oka lekhaaaa.... leka leka raaya lekaa..."Lekhaa idi oka lekhaaaa.... leka leka raaya lekaa raasaanu oka lekhaaa" ee paata vinna pratisaari okalaanti aanandam kaligedi, mee kavita chadivina taruvaata naaku maro saari ade anubhuti kaligindi. Andamayina kavita...:)jagshttps://www.blogger.com/profile/14274494744590484448noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-34992857526313537242007-07-31T15:34:00.000-07:002007-07-31T15:34:00.000-07:00ending was really good..."enni kaburlu chebutondo ...ending was really good...
"enni kaburlu chebutondo nissabdhanga" that sentence is nice...irikinchi maree rase aksharalu... few expressions really added some flavour...
nice pic too... even i re-read letters and mails in the folders.. gives a great feeling to get back to those torn pages of letters from dear ones..
Feelings tho-
JOSH!!!Rama Deepthi Mudduhttps://www.blogger.com/profile/09833160360157128472noreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-144393043435192192007-07-31T11:37:00.000-07:002007-07-31T11:37:00.000-07:00poem kaMTE bomma baavuMdi.poem kaMTE bomma baavuMdi.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-32024396.post-80612647077429629152007-07-29T13:26:00.000-07:002007-07-29T13:26:00.000-07:00I didn't get the feel with it that I used to get w...I didn't get the feel with it that I used to get with your previous poems...There were some from you after reading which I can't stop my self from crying...Please take my words positive, we have a great respect towards you..cine abhimanihttps://www.blogger.com/profile/00265272136374948739noreply@blogger.com