Thursday, June 24, 2021

నువ్వు

నాపక్కనే నువ్వు !
మన మధ్య 
కొన్ని పాటలు - వేల మాటలు!
నాతో నువ్వు! 
తోడుగా  కాసేపు 
పాలపిట్టలు - వానచినుకులు!
మిగిలింది మనిద్దరమే ...
ఏమైపోయాయో మరి 
పచ్చటిచెట్లు -  సెలయేళ్ళూ !


6 comments:

Rama Deepthi Muddu said...
This comment has been removed by the author.
Rama Deepthi Muddu said...

ennallaki malla mee kavitvalu chaduvutunnanu madam. Ela unnaru? edo digulu telustondi...deniko ardham kaledu. edaitene, meeru malla kalam(keyboard!) patukunnaru! oka chinna nelavanka to moham merisindi. meeru andaru kshemame ani talustunnanu.
mee kavitalu marinni chadavalani eduru choose oka abhimani!
JOSH my bench

రాధిక said...

Deepti garu ela vunnaru? మొన్నీమధ్య్నే మీరు గుర్తొచ్చి మీ బ్లాగుకి కూడా వచ్చా.
దిగులు కవిత కాదండి. నువ్వూ నేనూ గా మొదలై ...చుట్టూ ప్రకృతిని ఆశ్వాదించే స్థితి నుండి ..మనం గా మిగిలినప్పుడు అసలు చుట్టూ ఏమున్నదో కూడా పట్టించుకోని స్థితి కి వచ్చామని చెప్పాలనుకున్నా. సరిగా చెప్పలేకపోయినట్టున్న.

రాధిక said...

Thank you sir !

smile2miles said...

బాగున్నాయి

handloom said...

మీ బ్లాగ్ కి వచ్చిన క్రొత్త సందర్శకుడిని మీ భావాలు బాగున్నాయి, మరింత స్పష్టత కోసం ప్రయత్నించండి , మా సూచన మీకు మరింత ప్రేరణ కావాలని కోరుతున్నాం , కామెంట్ చేయాడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు !