మనసు చదివే కావ్యాలెన్నో అందమైన నీ చిరునవ్వుల్లో భాష తెలియని భావాలెన్నో నిను చూసే నా కన్నుల్లొ కవితకందని అందాలెన్నో నిను వెతికే నా ఊహల్లో కనులకే తెలియని కలలెన్నో నిను తలచిన క్షణంలో
తోచిన భావాలకు తెలిసిన భాషలో మాటలు అల్లుకుని ఆనందించే సాధారణ పల్లెటూరు అమ్మాయిని.
కవిత్వం రాయడం నాకు చేతకాదు.భాష మీద పెద్దగా పట్టు కూడా లేదు.
ఈ బ్లాగులో వున్న ఫొటోలు గూగుల్ నుండి,ఫ్లిక్కర్ నుండి, కొంతమంది స్నేహితుల నుండి సేకరించినవి .
అక్షర దోషాలుంటే మన్నించగలరు.
2 comments:
bagundi.heart ni touch chesindandi.
thanks andi
Post a Comment