woooooow!!! Congratulations! I never heard such a thing is happening in the magazines these days. Am really happy for u and wow the person who did research all this has really done a great job. I will tell my mother to have a look at the magazine too.oh its the newspaper is it? anyways great going!!
రాధిక గారు, శనివారం (8-11-2008) ఈనాడు ఈతరంలో తెలుగు భాషపై ప్రచురించబడిన ఒక అంశంలో మీ బ్లాగుని లైట్ గా స్పృశించడం జరిగింది. స్థలాభావం వల్ల మరింత వివరంగా ఇవ్వలేకపోయాను. http://computerera.co.in/blog/?p=1060 అనే లింకులో దాని jpeg ఇమేజ్ ని చూడవచ్చు.
రాధిక గారు నేను చాలా రోజుల నుంచి మీ కవితలు చదువుతున్నాను. రహస్యం(చాలా వాటిని copy చేసి నేనే రాసినట్ల కూడా చేప్పాను మా friends కి అది వేరే విషయం). ఇది నా మెదటి కామెంట్ మీ బ్లాగ్ లొ రాధిక గారు.
అభినందనలు రాధిక గారు, ఒరెమూనా గారు, విమానాశ్రయం కాదు కానీ రవీంద్ర భారతిలో పెట్టుకుందాం! మనం సిటీ తలో మూల నుంచి శంషా బాదు వెళ్ళే సరికి రాధిక గారు మళ్ళీ అమెరికా వెళ్లగలరు.
ఏమిటి ఇవాళ ఒకేసారి కామెంటుల వర్షం?నాకు తెలుసు ఇలాంటి పనేదో చేసేస్తారని.అందుకే నేను చెన్నై లో దిగుతున్నాను ఈసారి :) దిలీప్ మీరు చాన్స్ వదులుకోకుండా ఆర్కూట్ లో మొదలెట్టేసి ఎలా అయితే అధ్యక్షులు అయిపోయారుగా.అందరికీ థాంక్స్.
అందరి అభినందనలూ ఐపొయాయా ఇంకా ఎవరైనా మిగిలారా నాకూ కాస్త చోటివ్వండి ,తప్పుకోండి తప్పుకోండి ........... కవితల మాగాణి, మమతలపూబోణి , స్నేహాల విరిబోణి , మాధవుని హౄదయరాణి , రాధికా .....అందుకో నా అబినందనల మాలలని నా తప్పేంలేదు అంతా మీ బ్లాగుమహిమే
రాధిక గారు నేను కొన్ని బ్లాగ్ ఫోటో లతో ఓ వీడియో సృష్టించాను, అందులు మీ బ్లాగ్ ఫోటో కూడా ఉంది. మీరు దర్శించార లేదా? ఇక్కడ youtube లింక్ ఇస్తున్నాను చుడండి.http://in.youtube.com/watch?v=uS8i20qVH_Y
youtube లో Telugu blogs hangama అని టైపు చేయండి. మీముందు తెలుగు బ్లాగర్ వీడియో ప్రతక్షమౌతుంది.
అనుకోకుండా మీ కామెంట్ చూసాను, తెలియకుండా మీ కో(రా)తలు చదివాను. ఏమి తెలియదు అన్నారు - ఎలాగో పదిమంది హ్రుదయాలు దోచేసారు..... దోచేసినందులకు ... ఇవే మా ధన్యవాదాలు.
నమస్తే మేడం గారు . మీ స్నేహమా అనే బ్లాగ్ చూశాను. చాల చక్కగా రాశారు, నేణు కొన్ని ప్రైవేట్ సాంగ్స్ తో ఒక బ్లాగ్ ని క్రియేట్ చేశాను. మీరు అందులోని పాటలు వింటారని ఆశిస్తూ నా వెబ్ బ్లాగ్ అడ్రస్ : https://www.jwalasong.blogspot.com/ ( గమనిక - ఇది కేవలము మొజిల్లా ఫైర్ ఫాక్ష్లో మాత్రమే ఓపెన్ అవుతుంది)
నేను చాల ఆలస్యంగ చూస్తున్నాను మీ బ్లాగు ని మీ బ్లాగు భలే ఉంది. ముందుగా మీకు అభినందనలు. మారో విషయం ఏమిటంటే ఈ మధ్య నేను ఒక బ్లాగు మొదలు పేట్టాను అండి. మీ ఒకసారి చూసి చేప్తే... http://rajachandraphotos.blogspot.in/
53 comments:
రాధిక గారు, మీ టపాల్లోని సారాన్ని చక్కగా రివ్యూ చేశారు ఆంధ్రజ్యోతి వారు. వారు రాసిన ప్రతీ వాక్యం మీ పోస్టుల విలువను ప్రతిఫలిస్తోంది. అభినందనలు.
Congratulations!! :-)
అభినందనలు రాధిక గారు ... ఎవరొ కానీ మీ కవితల్లానే క్లుప్తం గా చక్కగా పరిచయం చేసారు మీ బ్లాగ్ గురించి...
రాధిక గారూ అభినందనలు..
చాలా సంతోషం రాధికా. మనఃపూర్వకంగా అభినందనలు. ఇలాగే ఇంకా ఇంకా బోలెడు కవితలు రాసి విశేషంగా మన్ననలు పొందగలవని కోరుకుంటూ,
- మాలతి
wow Congratulations.
woooooow!!! Congratulations!
I never heard such a thing is happening in the magazines these days.
Am really happy for u and wow the person who did research all this has really done a great job.
I will tell my mother to have a look at the magazine too.oh its the newspaper is it?
anyways great going!!
అభినందనలు! (పొద్దుటంతా ఈ వ్యాఖ్యలపెట్టెకు ఏదో తేడా చేసినట్టుంది)
కంగ్రాట్స్ మేడం
:-) too
అభినందనలు రాధిక గారు. అద్భుతమయిన ఈ బ్లాగుకి చక్కని సమీక్ష.
అవును.. నాకు బాగా నచ్చిన కవితలనే ఏరి పరిచయం చేసినట్టుంది... దీనితో రాధిక గారి బ్లాగు గురించి నాలుగు లక్షల మందికి తెలిసి ఉంటుంది...
ఈ సంధర్భంగా 'స్నేహమా...' రాధిక గారి ప్రపంచ అభిమాన సంఘ అధ్యక్షునిగా తోటి అభిమానులతో దేశ రాజధానిలో సంబరాలు చేసుకుంటున్నాను... :-)
రాధిక గారూ అభినందనలు.
రాధిక గారు అభినందనలు.
దిలీప్, నేను జాయింట్ సెక్రటరీ గా జాయిన్ అవుతాను మీతో :-)
@ ప్రతాప్
మీకు ఆహ్వానం.. ఇక నుండి నేను వ్యవస్థాపక అధ్యక్షుడుని,మీరు వ్యవస్థాపక సంయుక్త కార్యదర్శి... :-)
Congratulations!! :-)
hi radhika, avunu nenu MN lo untaanu. mee profile choosanu, manam neighbours kada.
రాధిక గారు,
శుభాకాంక్షలు
Congratulations!
vennadonga blogger nunchi reply
....
మీరు రాణి చేసిన కామెంట్ మాత్రమే చూశారు... ఆమె బ్లాగ్ లోకి వెళ్లి నా రెప్లై కూడా చూడండి మేడం
edi emainaa
mee blog o enter aite
mallepoola thota lo viharinchinattu undi
రాధిక గారు,
శనివారం (8-11-2008) ఈనాడు ఈతరంలో తెలుగు భాషపై ప్రచురించబడిన ఒక అంశంలో మీ బ్లాగుని లైట్ గా స్పృశించడం జరిగింది. స్థలాభావం వల్ల మరింత వివరంగా ఇవ్వలేకపోయాను. http://computerera.co.in/blog/?p=1060 అనే లింకులో దాని jpeg ఇమేజ్ ని చూడవచ్చు.
sridhar garu thank you very much
చింపినవ్ పొ
www.BuddySrikanth.tk
Chaala famous ayipoyaru madam!!
kuncham autograph icheyyendi maa andariki...
malli time undademo..
కంగ్రాట్స్ రాధిక గారూ...
పెద్ద అర్ధమంత చిన్నదైపోయెట్టు
భాష లోననీవు సర్దగలవు
భావమింత చెడక మనసుల్ని మీటేవు
కొండ అద్దమందు చిన్నదన్నమాటకు
అర్ధమిపుడు తెలిసె థాంక్సు రాధికా !!
ఆశీస్సులతో
ఆత్రేయ
Congrats Radhika:)
raatalau kaavavi,mee oohala/bhavala saragalu/suraagalu.
Congrats radhika garu
Congratulations
and sorry for late
రాధిక గారు నేను చాలా రోజుల నుంచి మీ కవితలు చదువుతున్నాను.
రహస్యం(చాలా వాటిని copy చేసి నేనే రాసినట్ల కూడా చేప్పాను మా friends కి అది వేరే విషయం).
ఇది నా మెదటి కామెంట్ మీ బ్లాగ్ లొ రాధిక గారు.
ఇంక మంచి కవితలు రాయలని ఏదురుచుస్తు కళ్యాణ్
అభినందనలు రాధిక గారు...
రాధిక గారూ,
అభినందనలు.
ఈ సారి హై వచ్చేటప్పుడు చెప్పండి విమానాశ్రయంలోనే సన్మానం చేస్తం :)
అభినందనలు. :)
congratulations radhika for one more of ur article in andhrajyothi..
keep it up
అభినందనలు రాధిక గారు.
అభినందనలు రాధిక గారు,
ఒరెమూనా గారు,
విమానాశ్రయం కాదు కానీ రవీంద్ర భారతిలో పెట్టుకుందాం! మనం సిటీ తలో మూల నుంచి శంషా బాదు వెళ్ళే సరికి రాధిక గారు మళ్ళీ అమెరికా వెళ్లగలరు.
ఏంటి? రాధిక గారి ప్రపంచ అభిమాన సంఘ అధ్యక్షుడుని నేను లేకుండానే సన్మానం చేసేస్తారా? ఇక్కడ నేను ఢిల్లీ విమానాశ్రయంలో ఎదురుచూస్తున్నాను... :-)
ఏమిటి ఇవాళ ఒకేసారి కామెంటుల వర్షం?నాకు తెలుసు ఇలాంటి పనేదో చేసేస్తారని.అందుకే నేను చెన్నై లో దిగుతున్నాను ఈసారి :) దిలీప్ మీరు చాన్స్ వదులుకోకుండా ఆర్కూట్ లో మొదలెట్టేసి ఎలా అయితే అధ్యక్షులు అయిపోయారుగా.అందరికీ థాంక్స్.
ఇంకేవరైనా పోటీకొస్తారేమో అని, మొదటి అభిమాన సంఘాన్ని నేనే ఏర్పాటు చేసాను కాబట్టి ఆ పదవి కూడా నాదే అని నిరూపించుకోడానికి :-)
ఏంటి చెన్నైలో మన అభిమానులు లేరనుకున్నారా? అక్కడికి వేగు పంపితే ఒక వంద మంది మీ కోసం విమానాశ్రయంలో ఎదురుచూస్తారు? :-)
అవును మా జాయింట్ సెక్రెటరీ ఎక్కడ?
అందరి అభినందనలూ ఐపొయాయా ఇంకా ఎవరైనా మిగిలారా
నాకూ కాస్త చోటివ్వండి ,తప్పుకోండి తప్పుకోండి ...........
కవితల మాగాణి, మమతలపూబోణి ,
స్నేహాల విరిబోణి , మాధవుని హౄదయరాణి ,
రాధికా .....అందుకో నా అబినందనల మాలలని
నా తప్పేంలేదు అంతా మీ బ్లాగుమహిమే
రాధిక గారు నేను కొన్ని బ్లాగ్ ఫోటో లతో ఓ వీడియో సృష్టించాను, అందులు మీ బ్లాగ్ ఫోటో కూడా ఉంది. మీరు దర్శించార లేదా? ఇక్కడ youtube లింక్ ఇస్తున్నాను చుడండి.http://in.youtube.com/watch?v=uS8i20qVH_Y
youtube లో Telugu blogs hangama అని టైపు చేయండి. మీముందు తెలుగు బ్లాగర్ వీడియో ప్రతక్షమౌతుంది.
వావ్ !!! సింప్లీ సూపర్బ్ రాధిక గారూ !!! హౄదయపూర్వక అభినందనలు అండీ !! నా టపా / పాట ని మీ వారికి పంపినందుకు ధన్యవాదాలు కూడా!! :-)
రాధికా గారు,
ఈ విషయమ్ తెలియక చాలా మిస్ అయ్యాము. కంగ్రాట్స్.జ్యోతి లో కూడా చూడలేదు.
అనుకోకుండా మీ కామెంట్ చూసాను, తెలియకుండా మీ కో(రా)తలు చదివాను.
ఏమి తెలియదు అన్నారు - ఎలాగో పదిమంది హ్రుదయాలు దోచేసారు.....
దోచేసినందులకు ... ఇవే మా ధన్యవాదాలు.
Congratulations Radhika garu.....
mee kavithalu, alochanalu naaku chala nachayi.....
"Manasu loni prema ni maata la roopamlo bayataku cheppaleni oka ammayi pade tapana chala madhuramga, teeyaga vuntundi"
ee concept meeda meeru paata raasi present cheyalani nenu korukuntunnanu.
--- Priya Sakhi
రాధిక గారు మీ బ్లాగ్ ku అభినందనలు...
nenu ee kavithalu use chsukovacha andi.. please tell me ur opinion.
radhika garu ,mee kavita naa vooru chadivina tarvata naa kallallo neellu tirigaayi naaku teliya kundane.
meeru doora deesamlo vundi chaala kalam tarvata mee vooru velli choosaka voorilo jarigina maarpulu,mee gnapakalalo migilina teeyani gurtulu bhinnamga vundi vuntayi.
Gatameppudu teeyaga ,mukhyamga bayam maree teeyaga vuntundi .meeru velibuchhina abhiprayalu mummatiki satyam.
Malli naalanti variki sonta vooru gurtuku techhinanduku dhanyavadalu.
నమస్తే మేడం గారు . మీ స్నేహమా అనే బ్లాగ్ చూశాను. చాల చక్కగా రాశారు,
నేణు కొన్ని ప్రైవేట్ సాంగ్స్ తో ఒక బ్లాగ్ ని క్రియేట్ చేశాను.
మీరు అందులోని పాటలు వింటారని ఆశిస్తూ
నా వెబ్ బ్లాగ్ అడ్రస్ : https://www.jwalasong.blogspot.com/
( గమనిక - ఇది కేవలము మొజిల్లా ఫైర్ ఫాక్ష్లో మాత్రమే ఓపెన్ అవుతుంది)
నేను చాల ఆలస్యంగ చూస్తున్నాను మీ బ్లాగు ని మీ బ్లాగు భలే ఉంది. ముందుగా మీకు అభినందనలు. మారో విషయం ఏమిటంటే ఈ మధ్య నేను ఒక బ్లాగు మొదలు పేట్టాను అండి. మీ ఒకసారి చూసి చేప్తే...
http://rajachandraphotos.blogspot.in/
http://tholisariga.blogspot.in/
good blog
https://youtu.be/2uZRoa1eziA
plz watch our channel
Post a Comment