పద్మ గారు మిధున భావన అంటే ఎమిటండి? జాగ్స్ థాంక్స్.అది కొత్త ప్రయోగం ఏమీ కాదండి.చాలా మంది వాడుతుంటారు. స్వాతి . .సున్నితత్వం,సౌందర్య భావనలు మీ దగ్గర వున్నంత వాటిలో 1% కూడా లేదులెండి.కూడలిలో మీ కవిత వుండగా నాది పోస్ట్ చెయ్యడానికి చాలా భయపడ్డాను.మీది ఆకాశం అంచున వునే నాది అధ:పాతాళం లో వుంది.మీ రాకతో నా బ్లాగు తరించింది.
bloggers park లో విరిసిన కొత్త పుష్పం బాగుంది. ఈ కవితలో రెండు పద చిత్రాలు నాకు నచ్చాయి. 1) మౌనం గల గల మాట్లాడటం 2) చిరునవ్వుల అంగీకారాలు తెలుపుకోవటం. ఇవి నా బ్లాగు లో సందర్భోచితంగా వాడుకోవటానికి మీరు అనుమతించాలండోయ్.
మంచి భావన! చక్కని పద చిత్రాలు! ఎన్నుకున్న చాయా చిత్రం కూడా బాగుంది.
అదేమిటో - అందరూ బాగున్నవి అన్న పాదాల్లోనే, నాకు కొన్ని సందేహాలు. (1) ఏకాంత వనంలో నేను - ఆమె: ఈ పాదాలను - ఏకాంత వనంలో/ ఆమె-నేను - అని కవి ఎందుకు వ్రాయలేదు? అలా వ్రాయక పోవడానికి ప్రత్యేక కారణమేమైనా ఉందా? అంటే ఏకాంత వనంలో కవి ఆల్రెడీ ఉన్న తర్వాత ఆమె వచ్చిందని చెప్పడానికి - ఏకాంత వనంలో/నేను - ఆమె - అని చెప్పారా?! లేక మరేమైనానా? (2) మౌనం గల గల మాట్లాడటం - కవి ఉద్దేశ్యమేమిటి ఇక్కడ? కవితతో బాటు అందించిన చిత్రంలోని, రాలిన ఆకుల శబ్దం గురించి, కవి రిఫెర్ చేస్తోంది అనిపించింది నాకు. ఇలాంటివే ఇంకొన్ని ప్రయోగాలను (ఉదాహరణకు: భయానికి భయమేసింది, నీరవ నిశ్శ బ్ద నిశీథి లాటివి) చూసినప్పుడు చాలా ఆశ్చర్యమేసేది. ఈ కవితలో ఎక్స్ ప్రెషన్ ని - కవి సమయం కింద కన్సిడెర్ చెయ్యొచ్చేమో! (3) మనసులేమి - అన్నది నాకంతగా నచ్చలేదు. మనసులు + ఏమి = మనసులేమి అవుతుందా? ఒకవేళ వ్యాకరణం దృష్ట్యా అయినా - 'లేమి' అన్న పదానికి మరో అర్థం ఉంది, పైగా - లేమి అన్న పదాన్ని తరచూ ఉపయోగిస్తూ ఉంటాం. అందుకే 'మనసులేమి' అని చదవగానే - మనసు లేకపోవడం అని స్పురించింది. అప్పుడు కవిత భావన చెడిపోయింది. తప్పుగా అర్థం చేసుకోవడం నా తప్పే కావొచ్చు!
మంచి కవితను చదివే భాగ్యం కలిగించినందుకు రాధిక గారికి అభినందనలు.
సిరిగారూ మొదటి ప్రశ్న తప్పించి మిగిలిన రెండూ ప్రశ్నలూ వస్తాయని నేను ముందే వూహించాను.ఇక్కడ "అతడు - ఆమె" అన్న దాన్ని దృషిలో పెట్టుకుని "నేను - ఆమె" అని వాడాను. అందులోనూ "ఆమె - నేను" అనేది అక్కడ సరిగా కుదిరినట్టు అనిపించలేదు.అసలు "అతడు- ఆమె" అని వాడదామనుకున్నాను.అప్పుడు కవితని మూడో మనిషిగా చెప్పాల్సివస్తుంది.మూడో మనిషి గా నేనక్కడ వుంటే వాళ్ళకి ఏకాంతం ఎక్కడుంటుందని మనసు మార్చుకున్నాను.ఇక "మౌనం మాట్లాడడం" అని తరువాతి వాక్యాలకి ముందు మాటలా రాసాను.వాళ్ళిద్దరూ మౌనం గా వున్నా ఆ మౌనం లోనే భావాలను వెతుక్కున్నారు.మన భాషలో మనము మాట్లాడినట్టే మనసు భాషలో[మౌనం]వాళ్ళు మట్లాడుకున్నారు.ఇక్కడ మీరు టైటిల్[మనసు భాష] ని గమనించండి.ఇక మీ మూడో ప్రశ్న కు నా సమాధానం "నన్ను మన్నించండి".ఎందుకంటే అలవాటులో పొరపాటుగా అలా రాసేసాను.రాసి చదువుకున్నాకా అనిపించింది ఇక్కడ లేమి అంటే "లేకపోవడం" అన్న అర్ధం స్పురిస్తుందా అని.మనసుకు లేమి కి మధ్య నేను ఖాళీ వదలలేదు కదా లేమి అంటే మరో అర్ధం రాదులే మనసులు+ఏమి అని చదువుకుంటారులే అని అలానే వదులేసాను.ఈ సారి నుండి కాస్త జాగ్రత్తగా రాస్తాను.[ఇప్పుడు నేనిచ్చిన వివరణ మీకు మరిన్ని సంతృప్తికరం గా అనిపించకపోతే చెప్పండి.ఇంకో వెర్షన్ లో చెప్పడానికి ప్రయత్నిస్తాను] టైం తీసుకుని నా కవితని చదివినందుకు,కామెంట్ రాసినందుకు చాలా చాలా థాంక్స్.
Hello Thanks for keeping ur comment in my blog and it dragged me to view ur wonderful immaginary world of words(blog) I am just learner about blogs. I will read your all other poems and I will keep my comment. I could not remain dumb with out saying an appriciation. Wonderful job. All the best. John Hyde Kanumuri Hyderabaqd.
i used to love a beautiful line.. "The best kind of a friend is 1 with whom you sit on a bench saying nothing and when you get up and go,u feel u have had the best conversation of your life ! " ur poem reminded me of that.... mounam gala gala matladestondi!! that line was awesome...
జోష్ థాంక్స్.నేను ఇంకో వెర్షన్ లో చెపుదామనుకున్నది ఇంచుమించు ఇదే.నాకు శ్రమ తగ్గించారు. జాన్ గారు,శ్రీనివాస్ గారు,హ్రుదయ బృందావని గారు మీ మీ అభిప్రాయాలు చెప్పినందుకు చాలా చాలా థాంక్స్.
మి కవితలకీ స్వాతి గారి కవితలకీ నాకు తోచిన తేడా ఏంటంటే మీ కవితలు చక్కరలా నోట్లో వేసుకున్న వెంటనే నోరు తీపి చేస్తాయి, స్వాతి గారి కవితలు గట్టి బెల్లం పాకంలా నోట్లోపెట్టి నమలంగా నమలంగా నోటిని తీపి చేస్తాయి.
క్రిష్ థాంక్స్ అండి. రాజశేఖర్ గారు చాలా థాంక్స్. హరనాధ్ గారూ మాములుగా అయితే నేనూ ఒప్పుకోను.కానీ కొన్ని ప్రత్యేకమయిన సందర్భాలలో[బాగా సిగ్గుపడినప్పుడు,ఏమన్నా ముఖ్యమయినది అడగాల్సి వచ్చినప్పుడు]పక్క వాళ్ళకి విసుగొచ్చే అంత మౌనం పాటిస్తుంటాము.ఇంతకీ మీ కామెంటులో ఒకటి అర్దం కాలేదు.అమ్మాయిల గురించి మాట్లాడుతూ నాలాంటివాళ్ళయితే అన్నారెందుకు? ప్రవీణ్ గారూ నా బ్లాగులో ఇదే మీ మొదటి కామెంట్ అనుకుంటా.చాలా థాంక్స్. ప్రసాద్ గారూ మీరు నిజం గానే అన్నారా ఆమాటలు.స్వాతిగారి కవితలతో పోల్చుకునే అంత లేదుగానీ మీ మాటలు వింటుంటే చాలా ఆనందం గా వుంది.
nesthalaku ankithm ananru mee blog intha manchi blog sandarsinche sadavakasam vachinanduku santhoshisthunnanu. mee abhiprayamemi deeni meeda http://anchitha.blogspot.com/2007/06/o.html
రాధిక గారూ, చాలా రోజుల తరువాత నా హృదయం స్పందించింది. అదీ మీ కవితలు చూసిన తరువాతే. మీ కవితలు నిజంగా మనిషి మనసు పొరలను పిల్లగాలి తెమ్మెరలా తడుతున్నాయి. మీ కవితలు చదువుతున్నంతసేపూ మనసు ఒక విధమైన భావనకు లోను అయ్యింది. నా భావాలను ఎన్నో ఇందులొ వ్రాయాలని వుంది.కాని భాషే రావడం లేదు. నా బ్లాగులో కామెంట్ వ్రాసినందుకు కృతజ్ఞతలు. నేను బ్లాగులకు కొత్త. కామెంట్లకు తిరిగి సమాధానం వ్రాయాలని మీ బ్లాగు చూసాకే తెలిసింది. మీ బ్లాగులొ మరిన్ని కవితలు మా మనసులను పరవసింప చేయాలని కోరుకుంటూ... telugusnehithulu.blogspot.com
రాధిక గారూ, అలతి అలతి పదాలతో అతి చిక్కని అనుభూతిని ఆవిష్కరించారు. మనసు భాష ఎప్పటికీ మౌనమే.నా మిత్రుడు చెప్పేవాడు.."యతో వాచో నివర్తంతి అప్రాప్య మనసా సహ"...ఎక్కడికైతే మనస్సుతో పాటూ వెళ్ళలేక మాటలు తిరిగి వచ్చేస్తాయో అదే రససిధ్ధి అని.మాటలకందని భావాలను చెప్పటానికి మనసు మౌనాన్నే ఆశ్రయిస్తుంది కదా!
ఈ కవిత చాలా బావుంది. కమ్మని పదాలతో కడలంత బావాన్ని కూర్చి... ముఖ్యంగా "మౌనం గల గల మాట్లాడటం", "చిరునవ్వుల అంగీకారాలు తెలుపుకోవటం" బావున్నాయి . అభినందనలు
35 comments:
ఎంత చక్కని మిధున భావన!
hi radhika garu meeru rasina "manasu bhasha" kavitha chadivanu chala bagundi.chala baga rasarandi
hey savi andi ,gindi annavante tagulutaayi.ii saari numdi sariggaa raayi comment.ok na.
nenu ee kavita chadivaka oka andamayina anubhutuki lonayyaanu....
"mounam matladatam" ee prayogam baagundi...
ఈ సున్నితత్వం, సొందర్య భావనలు ... నీ దగ్గర ఇంకా ఎంత stock ఉన్నాయి రాధికా?
simple and cool!!
పద్మ గారు మిధున భావన అంటే ఎమిటండి?
జాగ్స్ థాంక్స్.అది కొత్త ప్రయోగం ఏమీ కాదండి.చాలా మంది వాడుతుంటారు.
స్వాతి . .సున్నితత్వం,సౌందర్య భావనలు మీ దగ్గర వున్నంత వాటిలో 1% కూడా లేదులెండి.కూడలిలో మీ కవిత వుండగా నాది పోస్ట్ చెయ్యడానికి చాలా భయపడ్డాను.మీది ఆకాశం అంచున వునే నాది అధ:పాతాళం లో వుంది.మీ రాకతో నా బ్లాగు తరించింది.
good one :) Radhika garu. simple words lo baaga raasthaaru meeru
bloggers park లో విరిసిన కొత్త పుష్పం బాగుంది. ఈ కవితలో రెండు పద చిత్రాలు నాకు నచ్చాయి. 1) మౌనం గల గల మాట్లాడటం
2) చిరునవ్వుల అంగీకారాలు తెలుపుకోవటం. ఇవి నా బ్లాగు లో సందర్భోచితంగా వాడుకోవటానికి మీరు అనుమతించాలండోయ్.
మంచి భావన! చక్కని పద చిత్రాలు! ఎన్నుకున్న చాయా చిత్రం కూడా బాగుంది.
అదేమిటో - అందరూ బాగున్నవి అన్న పాదాల్లోనే, నాకు కొన్ని సందేహాలు.
(1) ఏకాంత వనంలో నేను - ఆమె:
ఈ పాదాలను - ఏకాంత వనంలో/ ఆమె-నేను - అని కవి ఎందుకు వ్రాయలేదు? అలా వ్రాయక పోవడానికి ప్రత్యేక కారణమేమైనా ఉందా?
అంటే ఏకాంత వనంలో కవి ఆల్రెడీ ఉన్న తర్వాత ఆమె వచ్చిందని చెప్పడానికి - ఏకాంత వనంలో/నేను - ఆమె - అని చెప్పారా?! లేక మరేమైనానా?
(2) మౌనం గల గల మాట్లాడటం - కవి ఉద్దేశ్యమేమిటి ఇక్కడ? కవితతో బాటు అందించిన చిత్రంలోని, రాలిన ఆకుల శబ్దం గురించి, కవి రిఫెర్ చేస్తోంది అనిపించింది నాకు.
ఇలాంటివే ఇంకొన్ని ప్రయోగాలను (ఉదాహరణకు: భయానికి భయమేసింది, నీరవ నిశ్శ బ్ద నిశీథి లాటివి) చూసినప్పుడు చాలా ఆశ్చర్యమేసేది.
ఈ కవితలో ఎక్స్ ప్రెషన్ ని - కవి సమయం కింద కన్సిడెర్ చెయ్యొచ్చేమో!
(3) మనసులేమి - అన్నది నాకంతగా నచ్చలేదు. మనసులు + ఏమి = మనసులేమి అవుతుందా? ఒకవేళ వ్యాకరణం దృష్ట్యా అయినా - 'లేమి' అన్న పదానికి మరో అర్థం ఉంది, పైగా - లేమి అన్న పదాన్ని తరచూ ఉపయోగిస్తూ ఉంటాం. అందుకే 'మనసులేమి' అని చదవగానే - మనసు లేకపోవడం అని స్పురించింది. అప్పుడు కవిత భావన చెడిపోయింది. తప్పుగా అర్థం చేసుకోవడం నా తప్పే కావొచ్చు!
మంచి కవితను చదివే భాగ్యం కలిగించినందుకు రాధిక గారికి అభినందనలు.
- సిరి
సిరిగారూ మొదటి ప్రశ్న తప్పించి మిగిలిన రెండూ ప్రశ్నలూ వస్తాయని నేను ముందే వూహించాను.ఇక్కడ "అతడు - ఆమె" అన్న దాన్ని దృషిలో పెట్టుకుని "నేను - ఆమె" అని వాడాను. అందులోనూ "ఆమె - నేను" అనేది అక్కడ సరిగా కుదిరినట్టు అనిపించలేదు.అసలు "అతడు- ఆమె" అని వాడదామనుకున్నాను.అప్పుడు కవితని మూడో మనిషిగా చెప్పాల్సివస్తుంది.మూడో మనిషి గా నేనక్కడ వుంటే వాళ్ళకి ఏకాంతం ఎక్కడుంటుందని మనసు మార్చుకున్నాను.ఇక "మౌనం మాట్లాడడం" అని తరువాతి వాక్యాలకి ముందు మాటలా రాసాను.వాళ్ళిద్దరూ మౌనం గా వున్నా ఆ మౌనం లోనే భావాలను వెతుక్కున్నారు.మన భాషలో మనము మాట్లాడినట్టే మనసు భాషలో[మౌనం]వాళ్ళు మట్లాడుకున్నారు.ఇక్కడ మీరు టైటిల్[మనసు భాష] ని గమనించండి.ఇక మీ మూడో ప్రశ్న కు నా సమాధానం "నన్ను మన్నించండి".ఎందుకంటే అలవాటులో పొరపాటుగా అలా రాసేసాను.రాసి చదువుకున్నాకా అనిపించింది ఇక్కడ లేమి అంటే "లేకపోవడం" అన్న అర్ధం స్పురిస్తుందా అని.మనసుకు లేమి కి మధ్య నేను ఖాళీ వదలలేదు కదా లేమి అంటే మరో అర్ధం రాదులే మనసులు+ఏమి అని చదువుకుంటారులే అని అలానే వదులేసాను.ఈ సారి నుండి కాస్త జాగ్రత్తగా రాస్తాను.[ఇప్పుడు నేనిచ్చిన వివరణ మీకు మరిన్ని సంతృప్తికరం గా అనిపించకపోతే చెప్పండి.ఇంకో వెర్షన్ లో చెప్పడానికి ప్రయత్నిస్తాను] టైం తీసుకుని నా కవితని చదివినందుకు,కామెంట్ రాసినందుకు చాలా చాలా థాంక్స్.
Hello
Thanks for keeping ur comment in my blog and it dragged me to view ur wonderful immaginary world of words(blog)
I am just learner about blogs.
I will read your all other poems and I will keep my comment.
I could not remain dumb with out saying an appriciation.
Wonderful job.
All the best.
John Hyde Kanumuri
Hyderabaqd.
"మౌనం గలగలా మాట్లాడేస్తుంది" లైను చాలా నచ్చింది నాకు. :)
i used to love a beautiful line..
"The best kind of a friend is 1 with whom you sit on a bench saying nothing and when you get up and go,u feel u have had the best conversation of your life ! "
ur poem reminded me of that....
mounam gala gala matladestondi!!
that line was awesome...
జోష్ థాంక్స్.నేను ఇంకో వెర్షన్ లో చెపుదామనుకున్నది ఇంచుమించు ఇదే.నాకు శ్రమ తగ్గించారు.
జాన్ గారు,శ్రీనివాస్ గారు,హ్రుదయ బృందావని గారు మీ మీ అభిప్రాయాలు చెప్పినందుకు చాలా చాలా థాంక్స్.
really incredible feeling కలిగింది చదివాక , J-O-S-H అన్నట్టు నాకు అలాంటి memoirs తిరిగ్ తీసుకొచ్చింది !! :)
చాలా బావుంది రాధిక గారు .
సరళమైన పదాలు వాడారు . కవిత చిన్నదే అయినా మంచి అనుభూతి కలిగింది.:)
నేను ఒప్పుకోను. నాకు తెలిసిన ఎ అమ్మాయి కూడా 5 నిమిషాలు కూడా గమ్మున ఉండలెదు. (పాత కాలం వాల్లయితె (నా లాంటి వల్లయితె) కుదరచ్చేమో :-)
చాలా బాగా రాసారండి. తక్కువ పదాలలో చాలా అర్థం జోడించారు. (ఎక్కువ పొగిడినందుకు ఫీల్ కాకండే)
చాలా బాగుంది రాధిక గారు...
మంచి కవిత.
రాధిక గారూ,
ఎప్పట్లానే ఈ కవితా చాలా బాగుంది.
మి కవితలకీ స్వాతి గారి కవితలకీ నాకు తోచిన తేడా ఏంటంటే మీ కవితలు చక్కరలా నోట్లో వేసుకున్న వెంటనే నోరు తీపి చేస్తాయి, స్వాతి గారి కవితలు గట్టి బెల్లం పాకంలా నోట్లోపెట్టి నమలంగా నమలంగా నోటిని తీపి చేస్తాయి.
-- ప్రసాద్
http://blog.charasala.com
క్రిష్ థాంక్స్ అండి.
రాజశేఖర్ గారు చాలా థాంక్స్.
హరనాధ్ గారూ మాములుగా అయితే నేనూ ఒప్పుకోను.కానీ కొన్ని ప్రత్యేకమయిన సందర్భాలలో[బాగా సిగ్గుపడినప్పుడు,ఏమన్నా ముఖ్యమయినది అడగాల్సి వచ్చినప్పుడు]పక్క వాళ్ళకి విసుగొచ్చే అంత మౌనం పాటిస్తుంటాము.ఇంతకీ మీ కామెంటులో ఒకటి అర్దం కాలేదు.అమ్మాయిల గురించి మాట్లాడుతూ నాలాంటివాళ్ళయితే అన్నారెందుకు?
ప్రవీణ్ గారూ నా బ్లాగులో ఇదే మీ మొదటి కామెంట్ అనుకుంటా.చాలా థాంక్స్.
ప్రసాద్ గారూ మీరు నిజం గానే అన్నారా ఆమాటలు.స్వాతిగారి కవితలతో పోల్చుకునే అంత లేదుగానీ మీ మాటలు వింటుంటే చాలా ఆనందం గా వుంది.
nesthalaku ankithm ananru mee blog
intha manchi blog sandarsinche sadavakasam vachinanduku santhoshisthunnanu.
mee abhiprayamemi deeni meeda
http://anchitha.blogspot.com/2007/06/o.html
very sweet.
బలవంతంగా పెళ్ళి కానప్పటి భావనల్లోకి వెళ్ళబోయాను.. ఫెయిలయ్యాను!! "చిత్రంగా.. చిరునవ్వుల అంగీకారాలు తెలుపుకున్నాయి" - చిత్రంగా.. హహ్హహ్హా..
వాస్తవంలో విహరిస్తూ కవిత్వలోకంలో తిరగగలగడం నిజంగా ఒక వరం...
రాధిక గారూ,
చాలా రోజుల తరువాత నా హృదయం స్పందించింది. అదీ మీ కవితలు చూసిన తరువాతే. మీ కవితలు నిజంగా మనిషి మనసు పొరలను పిల్లగాలి తెమ్మెరలా తడుతున్నాయి. మీ కవితలు చదువుతున్నంతసేపూ మనసు ఒక విధమైన భావనకు లోను అయ్యింది. నా భావాలను ఎన్నో ఇందులొ వ్రాయాలని వుంది.కాని భాషే రావడం లేదు. నా బ్లాగులో కామెంట్ వ్రాసినందుకు కృతజ్ఞతలు. నేను బ్లాగులకు కొత్త. కామెంట్లకు తిరిగి సమాధానం వ్రాయాలని మీ బ్లాగు చూసాకే తెలిసింది. మీ బ్లాగులొ మరిన్ని కవితలు మా మనసులను పరవసింప చేయాలని కోరుకుంటూ...
telugusnehithulu.blogspot.com
కవిత్వ పరంగా చాల మంచి భావ ప్రకటన వుంది.
రాను రాను మీ కవిత్వం చిక్కబడుతుంది
అభినందనలు
mee kavithalu chalabagunnaye ..............
రాధిక గారూ,
అలతి అలతి పదాలతో అతి చిక్కని అనుభూతిని ఆవిష్కరించారు. మనసు భాష ఎప్పటికీ మౌనమే.నా మిత్రుడు చెప్పేవాడు.."యతో వాచో నివర్తంతి అప్రాప్య మనసా సహ"...ఎక్కడికైతే మనస్సుతో పాటూ వెళ్ళలేక మాటలు తిరిగి వచ్చేస్తాయో అదే రససిధ్ధి అని.మాటలకందని భావాలను చెప్పటానికి మనసు మౌనాన్నే ఆశ్రయిస్తుంది కదా!
భాను
mee kavithalu chala bagunnai.........
రాధిక గారు,
అన్నట్టు కవితలను పేటెంట్ చేసే అవకాశం వుందా ? అలాగయితే మీ కవితలు పేటెంట్ చేసే అవకాశం నాకివ్వండి.
రవి
కేవలం 22 పదాలతో ఎంత అద్భుతమైన భావనని ఆవిష్కరించారు రాధికగారు. ఇది మీకే సాధ్యం.
ఈ కవిత చాలా బావుంది. కమ్మని పదాలతో కడలంత బావాన్ని కూర్చి... ముఖ్యంగా "మౌనం గల గల మాట్లాడటం", "చిరునవ్వుల అంగీకారాలు తెలుపుకోవటం" బావున్నాయి . అభినందనలు
ప్రసాదం
మిధునము అంటే A Couple or Pair. సాధారణంగా ఆడ మగలకు వాడతారు! పద్మ గారి "మిధున భావన!" కి అర్ధం అదేననుకుంటాను. కవితలు చాలా బావున్నాయ్ రాధిక! :-)
radhika garu meru raasina manasu bhasha kavitha chala bagundi..
Post a Comment