
ఉప్పు నీటిని మనసంతా నింపుకుని 
ఎన్నెన్ని తీయని జ్ఞాపకాలను  మిగుల్చుతుంది! 
పాదాలు తడిపి బంధువులా కుశలం అడుగుతుంది
ఒంటరి నీ నడకలో నేస్తం లా తీరం పొడవునా తోడొస్తుంది
చల్లగాలి సాయమిచ్చి అమ్మలా సేదతీరమంటుంది 
మనసుకు బోలెడన్ని సంబరాలిచ్చి 
అమ్మమ్మలా - మరలా తిరిగి రమ్మంటుంది !
 
 
No comments:
Post a Comment