Tuesday, August 01, 2006

నీ మౌనం


మౌనం నీభాష అయినప్పుడు
పెదవులు చిరునవ్వుతో పలకరిస్తాయి
కన్నులు చెమ్మగిల్లి కధలెన్నో చెపుతాయి
అందుకే.. నేను నీమౌనం లో కుడా మాటలు వెతుక్కుంటాను

No comments: