Thursday, September 21, 2006

కన్నీరు

tears
ఈ బరితెగించిన బాధ ని చూడు
కనుల సరిహద్దును దాటి
చెంపలను తడుపుతుంది

కనికరం లేని కన్నీళ్ళు
ఎంత ఆపినా ఆగట్లేదు

సంతోషమా నువ్వొచ్చి కట్టడిచేయొచ్చుగా....

12 comments:

praveen. said...

hi radhika thanks for ur comments on my blog. I wish i was able to write poetry like you praveen.

Harsha said...

నాకు నచ్చింది. వ్యక్తీకరణ సరళంగానూ, సహజంగానూ ఉంది. సాధారణంగా, ఏదైనా సొంత అనుభవం నుంచి పొంగి వచ్చే భావనే కవితారూపం పొందుంతుందని నా అభిప్రాయం. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఇంతగా కదిలించినదేమిటో?

రాధిక said...

ఇది ఇప్పటికిప్పుడు స్పందించినదేమీ కాదండి.గోదావరి సినిమాలో కధానాయిక ఒక సన్ని వేశం లో అంటుంది..."అసలేమయింది నాకు.ఇన్ని కన్నీళ్ళు ఎక్కడినుండి వస్తున్నాయి.అసలు ఆగనే ఆగవా?"ఈ మాటలు నాకు చాలా చాలా నచ్చాయి.అలాంటి భావనతో నేనేమయినా రాయగలనా అని ప్రయత్నించి ఇది రాసాను.అంత బాగా లేకపోయినా నాకు త్రుప్తి నిచ్చింది ఇది.

Vissu said...

Mee prathi kavitha lo bhaavalu adhubutam ga vuntayi.

Anonymous said...

hi radhika garu kannitini gurinchi chala goppaga rasaru naku chala baga nachinadhi kannillu chala veluvinavani chala simpul ga chepparu reyally u r great madam.

Anonymous said...

badha nu sutigaa "bariteginchindi" anee sariki kannellu chinna booyaayeemoo...
--mr XYZ

vivek's said...

hi radhika.....
your poetry is simply superb....
it touches my heart keep posting...
i became a big fan of you...
...vivek

Anonymous said...

chalaa baagundandi...oka chinna modification...naaku ilaa vunte baaguntundemo ani pinchindi... mee rendu kavitala lo most beautiful lines join chesaaa

Adupuleni ee baadhanu chudu... Kanula sarihaddulanu daati chempalani taduputaanantondi...

Meghaalu aakaasam lo kadaa vundi... Mari naa hrudayam varshistundenti...

Kanikaram leni kannillu... enta aapina aagave...

santoshamaa... nuvvochhi kattadi cheyyocchhugaaa...

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.