నిను మరవడానికి చేసే ప్రతి ప్రయత్నం లో
మరో జ్ఞాపకమైపొతున్నావు
వెన్నెల వెలుగులో - వాన చినుకుల్లో
సంద్రపు అలల్లో....
కలసి పంచుకున్న క్షణాలే కనిపిస్తున్నాయి
దూరమవుతున్నాననుకుంటూ
మరింత దగ్గరైపోతున్నాను...
జ్ఞాపకాలు చెరిపేస్తున్నాననుకుంటూ
ప్రతి ఆలోచనలో నిను పొందుపరిచేస్తున్నాన
ఇప్పటికి అర్దమయింది
నేను వదులుకుందామనుకుంటుంది
నీ జ్ఞాపకాన్నే గానీ ...నిన్ను కాదు అని...
12 comments:
Another good one fro you. Its nice.
చాలా బాగుంది.
(మీ తెలుగు అక్షరాలు కూడా ఇప్పుడు అందంగా వున్నాయి)
--ప్రసాద్
http://charasala.com/blog/
"నిను మరవడానికి చేసే ప్రతి ప్రయత్నం లో
మరో జ్ఞాపకమైపోతున్నావు"
ఎంత అందంగా చెప్పారు!
"నిను మరవడానికి చేసే ప్రతి ప్రయత్నం లో
మరో జ్ఞాపకమైపొతున్నావు" చాలా లాజిక్ ఉంది ఈ వాక్యంలో.
మంచి అనుభూతిని మిగిల్చే వాక్యాలు
amdariki dhanyavaadalu
Radhika Gaaru ,
"నీ జ్ఞాపకం కాదు-నువ్వు కావాలి"
Chaala depth unna vaakyalu rastunnaru . GOOD ,
నేను నవలలను ఇష్టపడుతాను (రచయితను కాబట్టి) కవితలను పెద్దగా ఇష్టపడను కాబట్టి కవితల గురించి పెద్దగా తెలియదు. మీ సైట్ బావుంది. కూర్పు, ఫోటోలు బావున్నాయి.
"నిను మరవడానికి చేసే ప్రతి ప్రయత్నం లో
మరో జ్ఞాపకమైపోతున్నావు"
ఈ కవిత నాకూ నచ్చింది
chala baga vundi radhika garu...
mee blog chaalaa baagundi.
mee kavithalu chalaa baagunnayi.
chinna chinna maatalatoo chalaa pedda baavaanni vyakta parustunnaru.
ee kavithaloo
ఇప్పటికి అర్దమయింది
నేను వదులుకుందామనుకుంటుంది
నిన్ను గానీ
నీ జ్ఞాపకాన్నే కాదు అని... untee baguntundemo anipinchindi.
I am sorry if that is wrong.
keep up your good work.
jnaapakam chesina gaayaanni maruvadam kashtam. mee kavitalalo gaayaalu..vaatini nimire munivellu kanipistunnayee.
:)
hmmmmmm
చాలా బాగుందండీ....
ఇప్పటికి అర్థమయింది..
నేను వదులుకుందామనుకుంటుంది
నిన్నూ .... నీ జ్ఞాపకాన్నీ మాత్రం కాదు...
నన్ను నా అత్మనీ...!!!
ఇది నా వెర్షన్లో :)
Post a Comment