తోచిన భావాలకు తెలిసిన భాషలో మాటలు అల్లుకుని ఆనందించే సాధారణ పల్లెటూరు అమ్మాయిని.
కవిత్వం రాయడం నాకు చేతకాదు.భాష మీద పెద్దగా పట్టు కూడా లేదు.
ఈ బ్లాగులో వున్న ఫొటోలు గూగుల్ నుండి,ఫ్లిక్కర్ నుండి, కొంతమంది స్నేహితుల నుండి సేకరించినవి .
అక్షర దోషాలుంటే మన్నించగలరు.
11 comments:
చాన్నాళ్ళ తర్వాత ఇటొచ్చాను. ఈ కవితాఝరిలో తడిసిముద్దవుతున్నాను...
కవితలు చాలా బాగున్నాయండీ!
అద్భుతం..!
"నా స్నేహపు కొమ్మకి ప్రేమ చిగురులు తొడిగాయి" మంచి ప్రయోగం
nice one....................
అమ్మాయి అయి ఉండి ప్రేమికుడి ఆవేదనని అద్దం పట్టి చూపించడం... hats off! అండి..
mee kavithalu chala bavunnai. manasulo edo oka rakamaina santosham nindutundi okkokka kavitha chaduvutunte.
great work. keep going.
naaku kuda rayatam alavaate kaniiii intha depth ga kaadandi.Ee kavithalo vaadina padaale heart touching andi.nijamga premalo unnavadu chusthe chachhi pothademo.
Hi Radhika,
Mandu vesavilo, chiru jallu kurisinatluga undi mee kavithalu chaduvuthunte. chala rojulaki manchi kavithalu chadivanu.
baagundi radhika gaaru
చిరునవ్వు విలువెంతో
అందుకొన్న అతిధినడుగు
సూటి మాట పదునెంతో
గాయపడిన మనసునడుగు
జారిన కన్నీటి బరువెంతో
తేలికపడిన గుండెనడుగు
చివరికి మిగిలేదేమిటో
కాలు నిలవని కాలాన్నడుగు
mi prathi kavitha chaduvutunte chala acharyam ga undi.....mi kavitalu ani ananu endukante avi amrutha daaralu...meeru rasevi nenu eppudu save chesukuntu untanu....ur really great.....
"నా స్నేహపు కొమ్మకి ప్రేమ చిగురులు తొడిగాయి
నువ్వింకా మోడుగానే వున్నావేమిటి?"
చాలా బాగుందండి...
అప్పుడే ప్రేమగా పరావర్తనం చెంది ప్రేమికుడిగా మారిన స్నేహితుడి మనోభావాలను చాలా చక్కగా వర్ణించారు.
అప్పుడే అంకురించిన ఆ లేలేత ప్రేమలోని సున్నితత్వం మీ కవిత్వంలో ప్రస్ఫుటంగా తెలుస్తుంది.
ఆ చిన్నారి ప్రేమకు నడకలు నేర్పమని తన ప్రియురాలిని అడిగినట్టుంది.
radhika gaaru,
mee kavitha chadivi naaku nenu gurtocchaanu. 10 years ga memu snehitulam. నా స్నేహపు కొమ్మకి ప్రేమ చిగురులు తొడిగాయి కాని తను ఇంకా మోడుగానే ఉంది :(
Post a Comment