Thursday, November 16, 2006

మంచుపూలు




సమస్తం నీకు అర్పించి
మోడునై నిలుచున్నాను

అనుభూతుల మంచుపూలు
కొమ్మకొమ్మన పూచి
అవికూడా
నీ ఒడి చేరాలని వేచిచూస్తున్నాయి

నువ్వు తెచ్చే చైత్రం లో
చిగురించాలని ఆశగా ఎదురుచూస్తున్నాను నేస్తం

4 comments:

Anonymous said...

"అనుభూతుల మంచుపూలు
కొమ్మకొమ్మన పూచి..." ee line naaku baagaa nacchindi. ofcourse mottam baavundi!

Anonymous said...

రాధిక గారూ

మీరు గౌరీ సాంబటూర్‌గారి బ్లాగులో రాసిన వ్యాఖ్యకి ఇది నా స్పందన.నేను గుంటూరు వాణ్ణి.కాని నా అభిప్రాయంలో ఏ మాండలికమూ perfect తెలుగు కాదు. దేని ప్లస్సులూ మైనస్సులూ దానికి ఉన్నాయి. ప్రతి మాండలికంలోనూ కొన్ని ప్రాచీన రూపాలు భద్రపరచబడి ఉంటాయి.కొన్ని కొత్త వాడుకలు కూడా బయలుదేరి ఉంటాయి.భాష కరెన్సీ లాంటిది కనుక ఎవరూ ఏ మాండలికాన్నీ పనిగట్టుకుని ఆకాశానికి ఎత్తలేరు.అందరమూ కలిసి మాట్లాడుకోగా మాట్లాడుకోగా రాయగా రాయగా ప్రస్తుత ప్రామాణిక తెలుగు ఉద్భవించింది.ఇది కరెన్సీల్లో డాలర్‌లాంటిది.మనకి వేరే గత్యంతరం లేదు.

Anonymous said...

మంచి కవిత!

చాలా బాగా రాశారు.

Anonymous said...

World Of Warcraft gold for cheap
wow power leveling,
wow gold,
wow gold,
wow power leveling,
wow power leveling,
world of warcraft power leveling,
world of warcraft power leveling
wow power leveling,
cheap wow gold,
cheap wow gold,
buy wow gold,
wow gold,
Cheap WoW Gold,
wow gold,
Cheap WoW Gold,
world of warcraft gold,
wow gold,
world of warcraft gold,
wow gold,
wow gold,
wow gold,
wow gold,
wow gold,
wow gold,
wow gold
buy cheap World Of Warcraft gold s3a6k7wr