చల్లని చీకటి తెచ్చిన చక్కటి చుట్టాన్ని చూస్తుంటే చప్పున మెదిలిన నచ్చినవాడి రూపం గుప్పెడు మల్లెల వాసనలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే వెచ్చని తలపులు కప్పుకున్న హృదయం చెప్పలేని పరవశంలో చిక్కుకుని చిరునవ్వులొలికిస్తుంది
"మనసు కవయిత్రి" కి మనస్పూర్వక అభినందనలు. స్వచ్చత నిండిన తేట తెలుగు పదాల సవ్వళ్ళు నా మదిని మైమరిపిస్తున్నాయి. ఈ అక్షర యజ్ఞం ఇలాగే అహర్నిశం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ - తెలుగుని మరచిపోతూ, తిరిగి గుర్తుకు తెచ్చుకుంటూ ప్రయాణం సాగిస్తున్న ఓ బాటసారి.
మీ కవితలు చాలా బావున్నాయి.దయచేసి రాయడం కొనసాగించండి. మీ కవితలకు మీరెన్నుకునే చిత్రాలు చూసి మీరు ప్రేరణ చెందుతారా? లేక కవిత రాసేశాక సరిపోయే చిత్రాన్ని దానికి జోడిస్తారా? ఎలా చేసినా కూడా Venkat www.24fps.co.in
ఇన్నాళ్ళు ఇది కనిపించలేదు - మిస్సైపోయాను. చాలా బాగుంది. "చల్లని చీకటి తెచ్చిన చక్కటి చుట్టం" - చంద్రుడని చెప్పడానికి అన్నీ చకారాలు ఉపయోగించటం గమ్మత్తైన గడుసరి ప్రయోగం. వెచ్చటి తలపులు కప్పుకున్న హృదయం - అద్బుతంగా ఉంది. జోహార్.. సలాం.. అల్లా ఆప్కో బలా కరే..
కవిత చదివిన తర్వాత బొమ్మ చూసాను. మీ కవిత కు ఆ బొమ్మ కు నప్పలేదు. బొమ్మ లో ఎదో లోపం (లేక నా లోనా ?) కొబ్బరి ఆకు నుండి నుండి జారుతున్న వర్షపు చుక్క బొమ్మ ను వూహించుకున్నాను. (ఎందుకో మరి తెలీదు).
16 comments:
wow..lovely lines!
రాధిక గారూ
మీ భావుకత్వానికి జోహార్లు.
చల్లని చీకటి తెచ్చిన చక్కటి చుట్టం
చందమామ చుట్టం లా కాక
నచ్చిన నేస్తంలా వస్తే ఇంకా
మధురంగా వుంటుందేమో.
#telraadhikagaaru mi^kavita hRudayaanni taakindi ilaanTi madhurasmRutula samme^Laname^ ji^vitam kavita chaalaa baagundi#tel
చాలా బాగుందండి...
"మనసు కవయిత్రి" కి మనస్పూర్వక అభినందనలు. స్వచ్చత నిండిన తేట తెలుగు పదాల సవ్వళ్ళు నా మదిని మైమరిపిస్తున్నాయి. ఈ అక్షర యజ్ఞం ఇలాగే అహర్నిశం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ - తెలుగుని మరచిపోతూ, తిరిగి గుర్తుకు తెచ్చుకుంటూ ప్రయాణం సాగిస్తున్న ఓ బాటసారి.
Radhika garu
Next kavitha eppudu...."nadi reyilo" ennallillaa unchutaaru mammalni:)
మీ కవితలు చాలా బావున్నాయి.దయచేసి రాయడం కొనసాగించండి.
మీ కవితలకు మీరెన్నుకునే చిత్రాలు చూసి మీరు ప్రేరణ చెందుతారా? లేక కవిత రాసేశాక సరిపోయే చిత్రాన్ని దానికి జోడిస్తారా?
ఎలా చేసినా కూడా
Venkat
www.24fps.co.in
ఇన్నాళ్ళు ఇది కనిపించలేదు - మిస్సైపోయాను.
చాలా బాగుంది.
"చల్లని చీకటి తెచ్చిన చక్కటి చుట్టం" - చంద్రుడని చెప్పడానికి అన్నీ చకారాలు ఉపయోగించటం గమ్మత్తైన గడుసరి ప్రయోగం.
వెచ్చటి తలపులు కప్పుకున్న హృదయం - అద్బుతంగా ఉంది.
జోహార్.. సలాం.. అల్లా ఆప్కో బలా కరే..
mee raathallo naa oohalu chuskuntunnaanu...
mee maatallo naa baasalu vintunnaaanu...
meelo naalaanti naa chelimini anveshisthunnattundi...
vennela raathrilo, prakrithi odilo ponde saanthwana pondutunnattuntundi...
Chinnappudu naannamma pettina muddha ruchi gurthochinappudu...
Chinnanaati snehaanni gurthupatti aalinganam chesukuntunnappudu...
kalige anubhuthi kaluguthundi...
naa bhaavuthaki padunu pettaalanipisthundi...
naaku oka blog raayaalanipisthundi... :-)
రాధిక గారు,
కవిత చదివిన తర్వాత బొమ్మ చూసాను. మీ కవిత కు ఆ బొమ్మ కు నప్పలేదు. బొమ్మ లో ఎదో లోపం (లేక నా లోనా ?) కొబ్బరి ఆకు నుండి నుండి జారుతున్న వర్షపు చుక్క బొమ్మ ను వూహించుకున్నాను. (ఎందుకో మరి తెలీదు).
నచ్చినవాడి రూపం
గుప్పెడు మల్లెల వాసనలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే
నిజంగానే ఈ వాక్యం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది....
That's plain wonderful. I loved it.
మీరు నిజంగా సినిమాలలొ ప్రయత్నిస్తె ఉన్న వారి కి గట్టి పొటీ గా తయారవుతారు.
Good luck.
gr8 writing always and i think u defined the pic in few lines and which brings or shows out the thinking of usual person
pidikitanta chinni hrudayam mana bhaavaalanu vishwa vyapitham chestunnattuga mee kavitalu gunde lotulni taakutunnayi........Narmada
#Tel
rAdhika gArU mee kavitalu chAlA bAgunnAyi.marI marI chadavAlani pistunnaayi
rajEShwari#Tel
చీకటి తెచ్చిన చుట్టం..బావుందండీ..రాధిక గారూ టెంప్లేట్ మార్చారంటే బ్లాగ్లో పోస్ట్ పెడుతున్నట్లేనా..
Post a Comment