Thursday, June 28, 2007

నీ మనసులో ఏమున్నదో?


కళ్ళతో కబుర్లు చెప్పకు నేస్తం
మౌన భాష నాకు రాదు
అలా నవ్వుతూ...అర్ధాలు వెతకమనకు నేస్తం
వేదాలు నాకు అర్ధం కావు

33 comments:

జాన్‌హైడ్ కనుమూరి said...

22 రోజుల తర్వాత
కవిత పోస్టు చేసారు
బాగుంది.

మీ కవితలు మొత్తంగా చదివాను
నా అభిప్రాయాల్ని రాస్తాను మీ మెయిలు అడ్రసు ఇస్తారా?
నాది
john000in@gmail.com

జాన్‌హైడ్ కనుమూరి said...

22 రోజుల తర్వాత
కవిత పోస్టు చేసారు
బాగుంది.

మీ కవితలు మొత్తంగా చదివాను
నా అభిప్రాయాల్ని రాస్తాను మీ మెయిలు అడ్రసు ఇస్తారా?
నాది
john000in@gmail.com

Rama Deepthi Muddu said...

simple..short..yet delivered the message right..pulls a smile after reading those 4 lines..
good one!

Mouni Mounamlo said...

మెదటసారి మీ కవితలు చదివాను.చాల బాగున్నాయి.మరచిన అమాయకత్వం,సున్నితత్వం కళ్ళముందు కదలాడింది.కళ్ళలో నీళ్ళువచ్చయి.మౌనభాష అర్ధం చేసుకునే శక్తి మీకు ఉంది.అయితే మీ మనసు దానికి ఒప్పుకోవడం లేదు.మీ ఆలోచొనలు దరి చేరాలని,పట్టిష్టం కావాలని మనస్ఫూర్వకంగా కోరుకుంటూన్నాను.మీ కవిత లోని బేలతనం నన్ను కదిలించింది.మీ కవిత లో ధృడత్వాన్ని చూడాలనుకుంటున్నాను.

Anonymous said...

మీరే చెత్త రాసినా పొగడ్డానికి మేము సిద్దం

Anonymous said...

radhika neekavitha chala bagundi.Inka kotta kottaga manchi meanings tho kavithalu rayi

Anonymous said...

enTO naaku anta nachchalE ee kavita .. cheyyali chelliki pelli mallI maLLI laa unnadi kavita

ఏకాంతపు దిలీప్ said...

Chiru gaali,
Pilla kaaluva,
Vada gallu,
Ivannee chinnavey...
Kaanee manaki avi kaliginche anubhuthi, manalo puttinche bhaavaalu...
Joru gaali,
Mahaa nadi,
Manchu Kondalu... kaliginchalevu... puttinchalevu...

Chinna padaalaina,
Rende vakhyaallo manchi anubhuthini kaliginchaaru...

Inkaa sunnithathwapu jaadalu erigina vaallu Radhika gaari maatalloni bhaavaalu vethukkogalaru...
Nenu vethukkunnaanu :-)

జాన్‌హైడ్ కనుమూరి said...

చిరు గాలి,
పిల్ల కాలువ,
వడ గళ్ళు,
ఈవన్నీ చిన్నవే...
కానీ మనకి అవి కలిగించె అనుభూతి, మనలొ పుట్టించే భావాలు...
జోరు గాలి,
మహా నది,
మంచు కొండలు... కలిగించలేవు... పుట్టించలెవు...

చిన్న పదాలైన,
రెండే వక్యాల్లో మంచి అనుభూతిని కలిగించారు...

ఇంకా సున్నితత్వపు జాడలు ఎరిగిన వాళ్ళు ఋఅధిక గారి మాటల్లోని భావాలు వెథుక్కోగలరు...
నేను వెతుక్కున్నాను
------------------------
దీపుతో ఏకీభవిస్తున్నాను.
జాన్ హైడ్

జాన్‌హైడ్ కనుమూరి said...

ఆందరి కొసం

కొత్త పాళీ said...

రాధికా, "వేదాలు నాకు అర్థం కావు" - ఈ వాక్యం ఈ చిట్టికవితని అందలమెక్కించింది.
పైన మౌని గారి వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను. మీ కవితలో ధృఢత్వాన్ని కూడా రూపొందించాలని కోరుతూ ..

రాధిక said...

జాన్ గారూ చాలా చాలా థాంక్స్ అండి.నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు.సన్మానాలు పొంది,పుస్తకాలు ప్రచురింపబడిన మీకు నా కవితలు బాగున్నాయి అనిపిస్తున్నాయంటే నేను చాలా అద్రుష్టవంతురాలిని.
దీప్తి గారూ ప్రతీ కవితకి మీ అభిప్రాయాలు చెప్పుతున్నారు.నేను కవిత రాయగానే మొదట మీ కామెంట్ కోసమే చూస్తాను ఏమి రాస్తారా అని.
అపరిచితుడు గారూ మీలాంటి వారి విమర్శలు నాకు బాగా వుపయోగపడుతుంటాయి.థాంక్స్.
సావి నా కవితలు చదువుతున్నందుకు థాంక్స్ రా.
దీపు గారూ నా నాలుగు లైన్ల కవితలోని ఫీల్ ని అర్ధం చేసుకుని నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా చాలా థాంక్స్.నాలాగే మరొకరు ఆలోచిస్తున్నారని,నన్ను అర్ధం చేసుకుంటున్నారని అనుకోవడానికే చాలా ఆనందంగా వుంది.
మౌని గారు ,కొత్తపాళీ గారు నా కవితల్లో బేలతనం అతర్లీనంగా అన్నా వుంటూనే వుంటుందండి.అది నేను వదులుదామన్నా నన్ను వదలట్లేదు.చాలా కవితలు నా వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కాకపోయినా చాలా కవితల్లో నాకు నేను కనిపిస్తూ వుంటాను. బహుశా నా బేలతనం కవితల్లో కూడా కనిపిస్తుందేమో?

ఏకాంతపు దిలీప్ said...

John gaaru telugu lo chusthe baagundandi... mee laanti vaallu time theesukuni telugu lo post chesthu naatho ekeebhavisthunnanu anadam aanandam kaligisthundi... thanks andi... ikkada manalni iddarini palikinchindi Radhika gaaru... aavida maatallo sunnithamaina bhaavana...

ఏకాంతపు దిలీప్ said...

Radhika garu...
inthakumundu idi post chesaaanu... marala post chesthunnaanu... mee kavithalu first time chadivinappudu ventane raasindi idi... ee raathalni meeku dedicate chesthunnaanu...

mee raathallo naa oohalu chusukuntunnaanu...
mee maatallo naa baasalu vintunnaaanu...

meelo naalaanti naa chelimini anveshisthunnattundi...
vennela raathrilo, prakrithi odilo ponde saanthwana pondutunnattuntundi...

Chinnappudu naannamma pettina muddha ruchi gurthochinappudu...
Chinnanaati snehaanni gurthupatti aalinganam chesukuntunnappudu...
kalige anubhuthi kaluguthundi...
naa bhaavukathaki padunu pettaalanipisthundi...
naaku oka blog raayaalanipisthundi... :-)

జాన్‌హైడ్ కనుమూరి said...

దీపు
నీవు కూడా బాగా రాస్తున్నావు
రాసిన దాన్ని నీబ్లాగులో పోస్టు చెయ్యి

ఫలనా కవిత చదివి అని రాయి బాగుంటుంది

లేఖిని వుపయోగించు

నీ బ్లాగు ఖాళీగా బాగా లేదు

lalithag said...

రాధిక గారు,
ఎందుకో గాని, నిన్న మీ ఈ కవిత గుర్తుకు వచ్చినప్పుడు పసి పాపను ఊహించుకున్నాను.
ఈ మాటలు పసి పిల్లలకు నప్పుతాయనిపించింది.

కిరణ్మయి said...

చాలా బాగా వ్రాసారండి...చిన్న చిన్న పదాలతో చక్కని భావం తెలిపారు. మీ కవితలు చదివాను, చాలా బావున్నాయి.నేనిలా ఎప్పుడు వ్రాస్తానో అనిపించింది.

ఏకాంతపు దిలీప్ said...

John gaaru Thanks andi.. thwaralo modalu pedathaanandi..

Anonymous said...

చిలిపి కనుల చటున
గుండె లోని ఆ మాటను
చొసిన్నటుగ చూపారు
మనసును ఆకట్టుకున్నారు!

.... Krishna C

deepthi said...

bagundi radhika kavitha

Dr.Pen said...

అద్భుతమైన భావం ... నా పాత కవిత ఒకటి గుర్తుకొచ్చింది...మీ అంత కాకపోయినా...

"నీకు తెలుసు...

కళ్లు మాట్లాడుతాయని...
కళ్లు నవ్వుతాయని...
కళ్లు ప్రేమ వర్షం కురిపిస్తాయని...

కానీ నీకు తెలియంది ఒక్కటే...

కళ్లు ఏడుస్తాయి కూడా !!!"

- ఇస్మాయిల్ పెనుకొండ.

రాధిక said...

లలిత గారూ మొదట నేను కూడా పసి పిల్లల ఫొటో పెడదామనుకున్నాను.తరువాత నేస్తం అని రాయడం వల్ల ఫొటొ మార్చాను.
కిరణ్మయి గారు చాలా చాలా థాంక్స్.
దీపు నిజం గా మీరు చాలా బాగా రాస్తున్నారు.అయినా బ్లాగ్ ఎందుకు ఖాళీగా వుంచారు?మంచి పేరు పెట్టారు మీ బ్లాగ్ కి.అలాగె మంచి మంచి కవితలు కూడా మీ నుండి ఆశిస్తున్నాను.
క్రిష్ణ గారూ మీ చిన్ని కవిత బాగుంది.చాలా థాంక్స్.
ప్రదీప్తి ఎలా వున్నారు.మీ కామెంట్ కి చాలా థాంక్స్.
ఇస్మయిల్ గారూ ఏమంటున్నారు మీరు.అంత చక్కగా రాసి కూడా అలా అనడం భావ్యం కాదు.కవిత అద్భుతం గా వుందండి.చాలా కాలం తరువాత కనిపించారు.

Anonymous said...

మీ కవితలు చాలా బాగున్నాయి. చదువుతున్నకొద్దీ అంత గాఢమైన బావాలు ఇంత చిన్న కవితలో కూడా చెప్పొచ్చా అని అనిపించింది.

Anonymous said...

"భావాల పల్లకి లో, అక్షరాలను మీరు మోసే తీరు ఎంతో బాగుంది"

-నువ్వుశెట్టి బ్రదర్స్

రవి said...

రాధిక గారు,

కామెంట్ కోసం నా కళ్ళ నుండి రాలిన కంటి చుక్కనడగండి.

రవి

Unknown said...

abbaaaaaaaaaaaaaaaa,
Touch ayyindi
sensitive gaa touch ayyindi
chaalaa baa raasaaru
Simply best madam

venkat said...

Radika garu elanti kavitha first time chadivanandi Hats of

Rajendra Devarapalli said...

రాధిక గారూ,స్థూలంగా బాగుంది.కానీ ఇది మొదటి ఇంప్రెషనుతో రాస్తున్న వ్యాఖ్య కాదు.మొదటిసారి చదివి బాగుందని వదిలేస్తే న్యూస్ పేపరుకు కవితకూ తేడా చాలా కొంచెమే వుంటుంది.భావుకతతో కూడిన కవితల్లో వాడే ప్రతీకలు,సిమిలీలు,గాఢమైనవీ,సాంద్రతతో కూడినవీ కాకుండా భావోద్వేగానికీ,హృదయస్పందనకూ చెందినవైతే పఠితల మీద సదరు కవితా వాక్యాలు చూపే ప్రభావపు పరిమితి అనంతమవుతుంది. అందుకే మీ కవితలోని వేదాల ప్రస్తావనను నేను అమోదించలేకపోతున్నాను. రెండు మనసుల మౌన జుగల్బందీలో ప్రకృతి ప్రేక్షక పాత్ర వహిస్తూ,తరచూ న్యాయ మూర్తిగా వ్యవహరించాలన్నదే నా వ్యక్తిగత అబిప్రాయం.మిమ్ముల్ని నొప్పించాలని కాదు.

Dr.Jada Seethapathi Rao said...

రాధికగారు, నే ఇప్పుడిప్పుడే కొన్ని తవికలు రాస్తున్నాను. మీ బ్లాగు చుసాను .అప్పుడే తేలింది నా కవితలు తవికలని. కంప్యూటర్ పరిచయం తక్కువ .అయినా ఏదో ప్రయత్నం మత్రమే ఇది. ధన్యవాదం.మీ కవిత ఝరి బాగుంది .

babu said...

radhika garu
please send your poems.
they are really good.
there is bit of contemporary 1970's influence.
thanks

Sharan said...

very inspiring and heart touch ones.....

harish said...

NUVVU RASINA KAVITALU CHALA CHALA BAGUNNAYI.ILAGE RAYI.DACHESI NEE KAVITALU NAKU SEND CHEAYARADU.

NAA ADDRESS GUPTHA.HARISH@GMAIL.COM

komatireddys said...

hi radhika me kavithalu simlpy super...avi vintunte manasatha eto vellipothundi....marchipoina gathani thirigi gurthu chesthunai..