"చేరువయ్యే దూరమని తెలుసుకానీ
తలచుకుంటే భారంగా వుంది.
క్షణక్షణమూ లెక్కలు పెడుతూ మనసు
చిన్నబోతూవుంది "
.....................
మనసులో దాగలేనంటూ
మాటలతో ఆగలేనంటూ
నిన్ను చేరాలని ... నా ప్రేమ !
రెక్కలు కట్టుకునైనా
చుక్కలుపట్టుకునైనా
నిన్ను చేరాలని ... నా ప్రేమ
No comments:
Post a Comment