నా అక్షరాలకి మాటలొస్తే బావుండు
నా మాటలు నీ మనసువరకూ చేరితే బావుండు
నీ మనసు నన్ను తలిస్తే బావుండు
నువు తలిచినప్పుడు నాకు పొలమారితే బావుండు!
Post a Comment
No comments:
Post a Comment