రాధిక గారూ, కవిత చాలా బాగుంది. కానీ అదేంటి మళ్ళీ అక్షరం సున్నాకు బదులు అంకె సున్నా వాడేస్తున్నారు? ఇంకా వీటిని సరిచేయండి. "మ్రుధు" కాదు "మృధు -mRdhu). "జ్ఞాపిక" --అని రాయాలి 'జ్నాపిక" -- దీన్ని ఎక్కడినుంచీ రాశారో గానీ నేను రద్దామన్నా లేఖిని రాయనివ్వటం లేదు. వీవెన్ అన్న గారినడగాలి ఇందులో చిక్కేంటో!
క్షమించండి.అది పాత పోస్టే.అందుకే ఆ సున్నా కనిపిస్తుంది.నేను మార్పు చేయలేదు.ఎదో ఫొటో మారిస్తే మళ్ళా పబ్లిష్ అయినట్టుంది.సైటులో ఏ చిన్న మార్పు చేసినా కూడలి ఆ పోస్టుని చూపించేస్తుంది.
2 comments:
రాధిక గారూ,
కవిత చాలా బాగుంది. కానీ అదేంటి మళ్ళీ అక్షరం సున్నాకు బదులు అంకె సున్నా వాడేస్తున్నారు?
ఇంకా వీటిని సరిచేయండి. "మ్రుధు" కాదు "మృధు -mRdhu). "జ్ఞాపిక" --అని రాయాలి 'జ్నాపిక" -- దీన్ని ఎక్కడినుంచీ రాశారో గానీ నేను రద్దామన్నా లేఖిని రాయనివ్వటం లేదు. వీవెన్ అన్న గారినడగాలి ఇందులో చిక్కేంటో!
--ప్రసాద్
http://blog.charasala.com
క్షమించండి.అది పాత పోస్టే.అందుకే ఆ సున్నా కనిపిస్తుంది.నేను మార్పు చేయలేదు.ఎదో ఫొటో మారిస్తే మళ్ళా పబ్లిష్ అయినట్టుంది.సైటులో ఏ చిన్న మార్పు చేసినా కూడలి ఆ పోస్టుని చూపించేస్తుంది.
Post a Comment