Tuesday, August 01, 2006

మరచిపోకు నేస్తమా...

నీ పరిచయం పంచిన ఆనందం
అనుభూతులుగా మార్ఛి
గుండెల్లో దొంతర్లుగా పేర్చి
నాతోపాటు తీసుకెళుతున్నాను
ఈ దూరం మన స్నేహాన్ని దూరం చెయ్యదు కదా?
ఈ కాలం మన అనుభూతులని మరుగుపరచదు కదా?
తిరిగొఛ్ఛిన నన్ను నీ స్నేహం నువ్వెవరని గేలి చేయదు కదా
కలలు కన్న తీరాన్ని చేరుతూ
ఇక్కడి అనుబంధాన్ని మరువనని
మాటిస్తున్నాను నేస్తం... మరి...నువ్వు???

2 comments:

Pranav Ainavolu said...

"ఈ దూరం మన స్నేహాన్ని దూరం చెయ్యదు కదా?
ఈ కాలం మన అనుభూతులని మరుగుపరచదు కదా?"

మీరు అందమైన అక్షరాలుగా తీర్చిదిద్దిన ఈ భావాలే నా మనసును చాలా రోజులనుంచి వేదిస్తున్నయండి...

ఇదే ప్రశ్న మా నేస్తం గారిని అడిగితే "నాకు మాత్రం తెలుసా? అయినా ఉన్నప్పుడు ఆనందంగా ఉండక విడిపోతామని బాధపడదమెందుక"ని కోపగించుకుంటుంది.

Ofcourse తనకు కూడా బాధ ఉంటుందనుకోండి. కానీ అంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతుందో అర్ధం కావట్లేదు.

srinu said...

meeeru mee kavithalanu

chalaaaaaaaaaaaaaaaa
bhgaaga asarandi....

meeru kavithalo konni cheppina matalu

nijangaaaaaaaa chaaaaaaaala bhagunnay...............