నిశీధి లో నేను
చీకటి తెరలను దాటుకుని ఇపుడే
ఉషోదయపు వెలుగుల్ని చూస్తున్నాను
నిశీధిలో నియంత బ్రతుకు అయినా...
ఉషస్సు చూడలేక
తలనువంచిన ఈ క్షణం
ఇపుడు నాకు నఛ్చుతుంది
మబ్బులు సూర్యుణ్ణి ముసురుతున్నాయి
నా మనసుని కాదు
ఇక ఎప్పటికీ కాదు
అప్పుడే పుట్టిన పసి పాపలా నా మనసు.........
10 comments:
ఇన్ని మంచి కవితలు ఇన్నాళ్లు మీ గుండెల్లోనే దాచు కొన్నారా? అభిసారిక మీకు సోదరియా!
veetini chusara
http://veeven.com/koodali
http://telugublog@googlegroups.com
http://groups.google.com/group/sahityam
thanks swati.chala manchi info icharu.nenu veetini andariki pass chestanu.
Thanks.. find my inline comments in my blog...
మీ కవితలు చాలా బాగున్నాయి. కానీ అక్షరం సున్నకు బదులు అంకె సున్నా ఎందుకు వాడుతున్నారు?
-- ప్రసాద్
http://charasala.wordpress.com
nenu use chese telugu lo aksram sunna ledandi.dani badulu anke sunna vaadutunna.swati garu nake vere site icharu.ee sari nundi danini use chestanandi.mee spandanaku dhanyavaadallu prasad garu
Hai .. chala baga rasaru,
inni manchi kavithalu manasulo dachukunnamduku ...
thanks
Chala bagunnayi andi mee kavithalu.
"నఛ్చుతుంది" kaadu "నచ్చుతుంది" emo kada andi.
konni samvatsaraala taravatha malli choostunna mee andi blog.
meeru inka raastunnaru ani choosi - santhosham vesindi.
Post a Comment