Wednesday, September 06, 2006

నా నువ్వు


ఎన్నో చిందర వందర ఆలోచనల మద్య
ఒక్కసారిగా నీ ఊహ
నీ తలపు రాగానే ఆలోచనలన్నీ అలిగి ఎటోవెళ్ళిపోయాయి
నీకూ నాకూ ఏకాంతం కల్పిస్తూ ....

తమస్సు లో తారలా
నా మనస్సు లో నువ్వు
ఆనందాలని సొంతం చేస్తూ..
అంధకారాన్ని దూరం చేస్తూ..

2 comments:

spandana said...

అక్షరం సున్నాతో ఇప్పుడు మీ కవితలు చూపుకీ ఇంపుగా వున్నాయి మనసుకు లాగే!

-- ప్రసాద్
http://charasala.wordpress.com

Prasad Y said...

Radhika garu

girl Friend lenivaru antha andhakaramlovunnara-?

prasad*