Saturday, September 30, 2006

ఆ క్షణం

అతని గుండె నిండిపోయిందనుకుంటాను
కళ్ళల్లోంచి నీళ్ళొస్తున్నాయి - మరి
చెదిరిన జ్ఞాపకాలు ఏరుకున్నాడో
నిజమయిన చెలిమిని కనుగొన్నాడో

అతని మనసు మౌనమనే కొత్త భాష నేర్చుకుంది
ఆనందాన్ని వ్యక్తపరచడానికి

13 comments:

Dr.Pen said...

రాధిక గారూ,

మంచి కవిత. మనస్సులోని భావాలను అందంగా వ్యక్తీకరిస్తున్నారు.భేష్!

- ఇస్మాయిల్.

Dr.Pen said...

చిన్న సవరణ...మీ బ్లాగు మకుటంలో చిన్న పొరపాటు దొర్లింది...అంకితం కదూ..మధ్యలో సున్నలు ...అ0కిత0...వచ్చాయేం? అదేపనిగా అలా పెట్టారా?

spandana said...

క్లుప్తంగా అందంగా వుంది.

--ప్రసాద్
http://charasala.com/blog/

Unknown said...

Beautiful. enduku miss ayyaano ippativaraku mi blog ni.

Anonymous said...

ఈ కవిత చదువుతుంటే "చెలిసిగ్గు" పేరుతో నేను గతంలో రాసుకున్న మాటలు గుర్తొస్తున్నాయి:

"గుప్పెడంత గుండెలో ఒదిగి నేనుండలేనంటూ ఉబికి వచ్చే ఆనందాన్ని అందంగా అదిమిపట్టి నెత్తికెత్తుకున్న కన్రెప్పలు బరువుగా కిందికి వాలాయి."

రాధిక said...

"గుప్పెడంత గుండెలో ఒదిగి నేనుండలేనంటూ ఉబికి వచ్చే ఆనందాన్ని అందంగా అదిమిపట్టి నెత్తికెత్తుకున్న కన్రెప్పలు బరువుగా కిందికి వాలాయి."
chaalaa amdamaina bhaavana idi.meeru kavi ani naaku teleedamdi.

Anonymous said...

అతని గుండె నిండిపోయిందనుకుంటాను
కళ్ళల్లోంచి నీళ్ళొస్తున్నాయి - మరి
entha baaga cheppaavu.. nuvvu pustakam tappakunda rayalsinde nenu kontanu..

Trvikram garu meeru kuda entha baga chepparu

Anonymous said...

chala bagundandi meekavita

Anonymous said...
This comment has been removed by a blog administrator.