Wednesday, April 02, 2008

???


నీ-నా పరిచయం చిరునవ్వుల వరకేనా ?
నీ చూపుల్లో నా స్థానం రెప్పపాటేనా?

నీ గతం లో నా చిరునామా మచ్చుకైనా దొరికేనా
ఏ నిమిషానైనా నీ స్నేహం నన్ను పోల్చేనా?

పై చిత్రాన్ని వాడుకునేందుకు అనుమతించిన "పృధ్వీ వర్మ" గారికి ధన్యవాదాలు.

14 comments:

Anonymous said...

రాధిక గారు! ప్రశ్నలు చాలా బాగున్నాయి.
"నీ చూపుల్లో నా స్థానం రెప్పపాటేనా?" ఇది గుండెల్లో గుచ్చేలా ఉంది. బొమ్మ అదిరింది. :)

Srividya said...

bavundandi :). chaala rojula tarwaata raastunnaru. ilaane raastoone vundandi. mallee break veyyakandi.

విహారి(KBL) said...

మీకు ఉగాది శుభాకాంక్షలు

Rama Deepthi Muddu said...

too good.. after a long gap..two posts already.. nice one..
" nee choopullo naa sthanam reppapatena?" this is awesome.
good to see u back.
Meeku Ugadi subhakankshalu.

jags said...

రాధిక గారూ... కవిత చదవటం పూర్తయ్యింది. అపురూపమయినదేదో కోల్పోయినప్పుడు కలిగిన అనుభూతిని కలిగించారు...ఇంకా ఆ భావనలోనే ఉన్నాను.....

nag said...

very nice ..chala bagundhi

ఏకాంతపు దిలీప్ said...

@రాధిక గారు
పద్నాల్గో ఏటనుండి ఇలాంటి ప్రశ్నలే నన్ను ఎన్ని సార్లు తొలచివేసాయో... కానీ ఎప్పుడు మాటల్లో పెట్టే ప్రయత్నం చెయ్యలేదు.. చదువుతుంటే నన్ను నేను ప్రశ్నించుకున్నట్టే ఉంది!
లాభం లేదు... మీరు బ్లాగులని దాటి, మరింత మందికి చేరువ కావాలి.. ఈనాడుకి పంపొచ్చుకదా ఎమైనా? ఆదివారం పుస్తకంలో కధలానొ కవితలానో తప్పకుండా అచ్చవ్తాయి... ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను...

Usha said...

Helo Radhika gde

yes antha chakkati chitram vesina puthvi daa goppaa leka daniki kavithani jodinchina Radhika daa ani telchukolettu gaa unnayi rendu
really chaalaa bagunnaayi
Thanks
Usha

చైతన్య.ఎస్ said...

"నీ చూపుల్లో నా స్థానం రెప్పపాటేనా? " చాలా సూటి ప్రశ్న చదివినప్పట్టి నుండి నన్ను చాలా కదిలించెస్తొంది. చాలా బాగ రాసారు. గుండెను పిండే ప్రశ్న.

Anonymous said...

REALLY HEART TOUCHING

pranu said...

iam jaya reddy

"నీ చూపుల్లో నా స్థానం రెప్పపాటేనా? " చాలా సూటి ప్రశ్న చదివినప్పట్టి నుండి నన్ను చాలా కదిలించెస్తొంది. చాలా బాగ రాసారు. గుండెను పిండే ప్రశ్న.

pranu said...

రాదిక గారు.నా బావాలని మీ కవిత లలొ చూసుకుంటున్నాను.చాలా బాగున్నయీ మీ కవితలు.

Anonymous said...

em bale........



















































saaanaaaaaaaaaa anchindi

మానస.. said...

చాలా బాగా నచ్చిందడీ