Wednesday, February 11, 2009

తెలుసుకో నేస్తం



చిరునవ్వు విలువెంతో
అందుకొన్న అతిధినడుగు!
సూటి మాట పదునెంతో
గాయపడిన మనసునడుగు!
జారిన కన్నీటి బరువెంతో
తేలికపడిన గుండెనడుగు!
చివరికి మిగిలేదేమిటో
కాలు నిలవని కాలాన్నడుగు!

115 comments:

ఆత్రేయ కొండూరు said...

రాధిక గారు బాగుంది. చాలారోజులకు మళ్ళీ ఓ కవిత రాశారు. మీరు మరీ నల్లపూసవుతున్నారు.

Rama Deepthi Muddu said...

bavundi..
"kanneeti baruventho- telikapadina gundenadugu."
liked this line.
Cheers
JOSH

ప్రపుల్ల చంద్ర said...

"జారిన కన్నీటి బరువెంతో

తేలికపడిన గుండెనడుగు"
అద్భుతంగా వ్రాశారు...

నేస్తం said...

అద్భుతంగా వ్రాశారు రాధిక గారు

చైతన్య.ఎస్ said...

బాగుంది .

పరిమళం said...

రాధిక గారూ !చాన్నాళ్ళకి ....చాతక పక్షులు చదవటంలో మునిగి "స్నేహమా "ని మర్చిపోయారా ?
"జారిన కన్నీటి బరువెంతో తేలికపడిన గుండెనడుగు" beautiful mam!!

Anonymous said...

చిరునవ్వు విలువ...
గాయపడిన గుండె..
ఈ మాటలు కదిలించేలా ప్రయోగించారు.
బాగుంది.

Anonymous said...

చాలా, చా.........................లా బావుంది.

PAVANKALYAN[I.A.S] said...

చిరునవ్వు విలువెంతో

అందుకొన్న అతిధినడుగు

సూటి మాట పదునెంతో

గాయపడిన మనసునడుగు

జారిన కన్నీటి బరువెంతో

తేలికపడిన గుండెనడుగు

చివరికి మిగిలేదేమిటో

కాలు నిలవని కాలాన్నడుగు
ఈ పాయింట్ నాకు చాలా బాగా నచింది మీ పోస్ట్ లు చాలా బాగున్నాయ్ ఇంకా మంచి పోస్ట్ లు రాయగలరని తోటి బ్లాగార్సమి కోరుకుంటున్నాము. అల్ ది బెస్ట్ పవన్కల్యనిఅస్.బ్లాగ్స్పోట్.com

పిచ్చోడు said...

రాధిక గారూ,

చివరికి మిగిలేదేమిటో

కాలు నిలవని కాలాన్నడుగు

చాలా బాగుంది :-)

Anonymous said...

వాళ్ళనీ వీళ్ళనీ అడగమంటారుగానీ మీరేమీ చెప్పరా :-)
కవిత చాలా బాగుంది!

అభిసారిక said...

చాలా బాగుంది :-)

Mahitha said...

జారిన కన్నీటి బరువెంతో

తేలికపడిన గుండెనడుగు

:)

నాకు బాగా నచ్చింది.

నీ మాట విలువెంతో

ఆగిపోతానంటున్న నా గుండెనడుగు.

Anonymous said...

Superb!!!!

Anonymous said...

చివరికి మిగిలేదేమిటో

కాలు నిలవని కాలాన్నడుగు

Beautiful.
:)

రాధిక said...

ఇండియా వెళుతున్న కారణం గా కొన్ని రోజుల పాటూ అందుబాటులో వుండను.మైల్స్ కి కూడా స్పందన తెలుపలేను.కావున మిత్రులు,పాఠకులు అన్యదాభావించకండి.సెలవు.

రాధిక said...

అభిప్రాయాలు,అభినందనలు తెలిపిన వారందరికి థాంక్స్.ఆత్రేయ గారూ ఈ కవిత నా బ్లాగులో స్పందనగా రాసిన మీ కవితలోని "మాట పదును చేయకు"అన్న వాక్యాన్ని తీసుకుని అల్లుకున్నది.అందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.

మాలతి said...

ఇండియా ప్రయాణానికి ముందు చక్కని కవితనందించి వెల్తున్నారన్నమాట. అద్భుతం.
క్షేమంగా వెళ్లి లాభంగా రండి.

Anonymous said...

తేలికయిన పదాలు చదువుతుంటే మనసు తెలికవుతుంది.simply super radika.

Anonymous said...

చాల చాలా బాగుంది, అక్షర కష్టమేమిటో (కవితలు వ్రాయడానికి) వ్రాసిన రాధికగారిని అడగాలి.

ఏకాంతపు దిలీప్ said...

వస్తున్నారా?! అయితే ఏ ఎయిర్ పోర్ట్లో దిగుతున్నారో చెప్పండి... మేము వచ్చేస్తాము.. :)

మురళి said...

'కవిత్వం రాయడం నాకు చేతకాదు.భాష మీద పెద్దగా పట్టు కూడా లేదు.' మీ గురించి మీరు రాసుకున్న ఈ వాక్యం పచ్చి అబద్ధం.. ఈ కవితే ఇందుకు సాక్ష్యం..

kRsNa said...

chala manchi kavita icharu. thanq :)

లక్ష్మి స్రవంతి, said...

good andi, value of anything can be known when we miss it from our hands...that's why it is said:

Each person comes into this world with a specific destiny - he or she has something to fulfill, some message that has to be delivered, some work that has to be completed. You are not here accidentally - you are here meaningfully. There is a purpose behind you. The whole intends to do something through you.

So never ignore "Time", its valuable because it can't be got back.

వేణూశ్రీకాంత్ said...

జారిన కన్నీటి బరువెంతో
తేలికపడిన గుండెనడుగు

ఇది మాత్రం నిజంగా నిజం!! మీ కవిత ఎప్పటి లాగే సింపుల్ గా స్పష్టం గా చాల బాగుంది.

pavan said...

mam i think u hv described my situation right nw really hats off to ur poem and really gr8 and thank u

Aditya said...

Good one...

వర్మ said...

Radhika garu excellent ...........

Shashank said...

రాధిక గారు బాగుండండి మీ కవిత.

భావకుడన్ said...

Well said!

Anonymous said...

మీ కవిత చదవలేదు.ఇది భువనవిజయంలో కొన్ని కామెంట్లు చూసి , మిమ్మల్ని ఎలాగైనా నా బ్లాగుకు రప్పించాలని నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చాను.

నే చెబుతుంటే ఎవరూ వింటంలేదు. మీరన్నా నా బ్లాగులో చెప్పారా!!?? నిన్ననే ఓ టపాత్రయం - త్రీపోస్టు పరంపర ముగించాను.
http://rayraj.wordpress.com/2009/03/27/తెలుగు చచ్చిపోతే తప్పేంటి? తో మొదలెట్టండి.మూడు పోస్టులు చదివి మీ అభిప్రాయం చెప్పండి. మీ పిల్లలకి తెలుగవసరం లేకపోయిందన్న పాయింట్ ఒక్కళ్ళు కూడా ఎత్తట్లేదు!? మీరు కష్టపడి నేర్పిస్తున్నారు అది వేరే విషయం అనుకోండి.పన్లోపనిగా అక్కడ్నించి భవాని గారి పోస్టులొ చెప్పినవి కూడా చదవండి. ప్లీజ్!

sudhaker said...

radhika gaaru meeru chaala rojulaku rasharu...kani adbutham

sudhaker said...

radhika gaaru meeru chaala rojulaku rasharu...kani adbutham

Kathi Mahesh Kumar said...

బాగుంది.

కారుణ్య said...

రాధికగారూ... సూపర్బ్‌గా రాశారు. చాలా బాగుందీ కవిత.

ఈగ హనుమాన్ (హనీ), said...

రాధిక గారు! మీ కవిత బావుంది. చక్కటి భావ ప్రకటన.
అభినందనలు
ఈగ హనుమాన్ nanolu.blogspot.com

Bolloju Baba said...

చాలా బాగుంది.

how i missed it abba

bhargavi said...

hii akka this is bhargavi.chala bagundhi .chala baga rasavu

Anonymous said...

వ్యాఖ్యకున్న విలువెంతో
పోస్టేసిన బ్లాగరినడుగు...

హృదయ పూర్వక ధన్యవాదాలండి.

ఒకవేళ తెలుగు వెలుగులు ప్రసరిస్తే, తరతరాలకి మీరు తెలుగులో మాట్లాడతారు
( పోనీ మీరు మాట్లాడుకునేదే తెలుగంటారు :p :) )

థాంక్యూ వెరీ మచ్ ఎగైన్.

akhil said...

hi,radhi..meru avaro naku teledu kane me kavitalu chdivaka me gurenche telusukovalani undi..me kavitalu chala bagunai..nenu me kavitane tesukovacha pls.. nenu mela rayalenu kanesam copy aina chesukunta .with ur permeation..

akhil said...

hello radhi garu..meru ame anukonu ante nadi oka china vennapamu.meru oka kavita rayagalara nakosamu..resent ga ma friend ke marriage ai US ke velepotundi..memedaramu 8years nundi best frds..meku velunte "I MISS U" ane kavita rayagalara pls pls ..metho parechayam lekuna ela adugutunanduku sorry.kane na frd kosam nenu amaina chesta .so memalnae kavita rayagalara ane adagatam lo nalu papukadane penchi adiga.oka vela memalni heart chese unte iam so sorry. meru rasena kavitalu cdivaka meraite na felings ke sare poyela rayagalarane nammakam tho adiganu..

నాలోనేను said...

పదాల కూర్పు చాలా బావుంది

aswinisri said...

chaalaa chaalaa baagundi!

aswinisri said...

chaalaa chaalaa baagundi!

హను said...

chaalaa bagumdi

హను said...

జీవితమంతా నిరీక్షిస్తాను నీతో స్నేహం చెయ్యటానికి,
క్షణమైనా కేటాయించలేవా నాతో మాట్లాడటానికి,
పరిచయం కోసమే కదా ఈ ప్రాయాసా,
ఏదొ ఒకరోజు కరుణిస్తావని ఓ చిన్న ఆశ.

మరువం ఉష said...

అనుభూతి లోతెంతో
మరపుకు రాని జ్ఞాపకాన్ని అడుగు
బ్రతుకులో తీపిపాళ్ళెంతో
నీనీడలా నిన్నంటివుండే నేస్తాన్ని అడుగు

*** నా స్వానుభవం జోడించి ఇలా ముక్తాయించానండి.

In fact I added a comment earlier too, not sure how it got lost though.

vamsikrishna said...

chala bagundi meekavitha.its really wonderfull.

Banka Srinivasulu said...

hridaya sowndaryam vuttipadutondi mee kavithalo...!

b.s.reddy said...

very nice.

హను said...

naa blogni telugubloggerslo yela add cheyyalo chepparaa pls

Ajay :) said...

baagundandi mee blog..

రెప్ప మాటున దాచిన వారికే తెలుసు
ఆ కన్నీటి బరువెంతో...
పెదవి కొమ్మన పూయించిన వారికే తెలుసు
ఆ నవ్వు పువ్వు వెలుగేంతో...


idi maa chinnu raasindi...same mee kavitha lantidee..

Anonymous said...

chala baga rasaru radhika garu... :)..missed this blog...for long time..ika vadalanu.. :)

దేవా said...

చానా బాగుంది

b.s.reddy said...

hi
baagunnay mee bhaavaalu..!

Mani said...

అద్బుతంగా రాసారు. ఈ ఒక్క కవితతో మీ అభిమాని అయిపోయాను.

హను said...

sorry malli adugutunnamduku, telugu bloggerslo blog cherchamdi ani vundi kada akkada nenu blog add chesina adi add avvatam ledu komcham emi anukokumdaa chepparaa ela add cheyyaalo, naku anthaga teliyatam ledu

రాధిక said...

thanks for every one.

Santhlavvi said...

chala rojulaindi mee blog chusi. Inni rojulu miss aina kavitalanni chadivanu...chala chala chla bagunnai anni kavitalu...meekasalu inta chakkani padala koorpu ela vastundi? great poems....Meeru kavayitri kadu ani enduku raasaro mee profile lo naku artham kaledu

చైతన్య said...

జారిన కన్నీటి బరువెంతో

తేలికపడిన గుండెనడుగు


simply superb!!

Anonymous said...

●●●●●●●●●● supper raadhika gaaru

హరే కృష్ణ said...

చిన్న గా వున్నా సూటిగా చక్కగా చెప్పారు ..చాలా బావుంది రాధిక గారు

కథాసాగర్ said...

అద్భుతంగా వుండండి మీ కవిత

Purushothama Reddy Guvvala said...

chalaa chala baagundhi

Sambasiva said...

good one....

Vamshidhar said...

ee kavita cAlA bagundi.
ilAgE rAstU unDaMDi.
nA kavitalu konni ikkaDa cUDoccu:
#
http://www.telugupoetry.com/Vamshidhar.php
http://vamshidharkudikala.blogspot.com/2008/11/blog-post_882.html
#

Sanath Sripathi said...

రాధిక గారూ!! నా బ్లాగు లో మీ కామెంటు చూస్తూ మీ బ్లాగు కు వచ్చా... మీ అన్ని కవితలూ చదివాను. ఎంత సున్నితంగా.. హృద్యం గా ఉన్నాయో మీ భావనలూ అంతే అధ్భుతం గా ఉన్నాయి కవితలూ...

మీకు హృదయపూర్వక అభినందనలు...

తృష్ణ said...

chaalaa adbhutamgA umdamdi mee kavita.hatts off.

Ramesh said...

your way of expression is really good... they made me to recollect my childhood days spent in my village. ofcourse, with the change of time, most of the village environment is slowly disppearing. Any how, thank you for your expressions. Im refreshed.

Bangaram said...

super ga rasaru radhika garu

D.S.Murty said...

నమస్తే. చాలా బాగా రాసారు. మీ బ్లాగ్ చూడడం ఇదే మొదటి సారి. బాగుంది. అభినందనలు.

sudhaker said...

emandi kotha tapalu raste chadavalani undi........

Bharath said...

రాధిక గారు, మొదటిసారి మీ బ్లాగ్ చూస్తున్నా. భాష మీద పట్టు లేదంటూనే ఎంత బాగా రాశారండి.

anju..... said...

bagundi ,,,kavita,,mee blog,,,veelunte naa kavitalanu chudandi

b.s.reddy said...

radhikagaru...!
meerenduku mounamgaa unnaru...?
mee kavita ee madhya maatlaadatam ledu...!
endukani......?
ponee....!
meeru maatladakunnaa....,
mee kavithanu enduku maatlaada vaddani saasinchaaru.....?
aaroegyareetya itea sare...!
kutumbareetya itea sare....!
maanasureetya itea sare kaadu...!
sarichesukondi....!
emee anukokandi...!
mee kavitha leni lotutho ala antunnaanu...!
twaralo mee kavithatho maatlaadaalanna aasathoe.....!

Anonymous said...

meeru arjun filmlo mahesh lanti brotherni, anand lo raja lanti priyunnni, gethanjali lanti jeevithanni, nuvve nuvve lo prakash raj lanti dady ni korukuntunnara?

andarini kalipi mee life partner lo choosukogalagaani... happylife.

Reddy said...

Chaala baavundhi..

విశ్వ ప్రేమికుడు said...

nice :)

శివ చెరువు said...

chinna chinna padaallo.. chakkati ardhanni..veliki theesaru.. Mee kavitha chadivaaka naaku.. chaala aanandamesindi.. thanks.

జయ రెడ్డి said...

రాధికా ఎలా ఉన్నారు
ఎప్పుడో జనవరిలో పోస్ట్ చేశారు కవిత ఆగష్టు కూడా వచ్చేసింది. అయినా ఇంకా ఒక్క కొత్త కవిత కూడా పోస్ట్ చేయలేదు. మా మనసులోని బావలైన మీ పదాల కై పున్నమి రోజు జాబిల్లి కోసం ఎదురు చేసే కలువ పువ్వుల్లా ఎదురు చుస్తున్నాము. మీ కవిత కోసం.

Bolloju Baba said...

సెంచరీ కామెంట్లు కొడితే కానీ మరో పోస్టు వేయకూడదని ఏమైనా వ్రతం చేస్తున్నారా?

మనలో మనమాటగా చెప్పేయండీ. అయిదునిముషాలలో ఓ వంద కామెంట్లు పెట్టేయగలను రకరకాల పేర్లతో.

సరదాగా

మరో పోస్టుకై ఎదురుచూస్తూ

బొల్లోజు బాబా

శేఖర్ పెద్దగోపు said...

రాధిక గారు, ఏవండీ మీ కొత్త కవితలు?

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

radhika gaaru appudeppudo meeru naablogs choosi kament rasaru /adi ento protsaahaanni icchindi ayyite mee blog ne mee abhimaanulani choosi nivvera poyanu/okinta eershya paddanu kaani meeru anduku arhulE
tidte prEmE /gEli jaalE/eershya keertinerugutE /idE think positive ante
manam parasparam ilalage konasaagalani aashistoo
sadaa mee snEhaabhi laashi raakhee
ammaayi ayinandukE nEmo inta sunnta bhaavalu /inta saukumaarya padaalu/intati bhaava saurabhaalu
untaa ika meeventE
mukhyangaa mee blog ni elaa anta andam gaateerchi diddaaro cheppandi bye

Arun said...

Just install Add-Telugu widget button on your blog. Then u can easily submit your pages to all top Telugu Social bookmarking sites.

Telugu Social bookmarking sites gives more visitors and great traffic to your blog.

Click here for Install Add-Telugu widget

ప్రణీత స్వాతి said...

"కవిత్వం రాయడం నాకు చేతకాదు.భాష మీద పెద్దగా పట్టు కూడా లేదు".
మీ బ్లాగ్ చదివిన వారెవరైనా ఒప్పుకుంటారా ఈ మాటలు..
అద్భుతం..

Pavan said...

Hi Radhika,

As i'm searching for some thing in google, i come across u'r blog..

The poem that u wrote on "maa ooru" is simply good. I can't comment on such poem. Keep on writing such good
poems.

"Plant a tree and save this Earth"

Cheers
Pavan

Unknown said...

Hi Radhka, frendsip kavithalu gurinchu vetukuthu mee kavithalu chadivanu. Abba, entha baga rasarandi simple words tho. i became ur fan at this moment and waitng for ur new kavithas.....Rani Ramakrishna..London

srinu said...

చివరికి మిగిలేదేమిటో

కాలు నిలవని కాలాన్నడుగు


suuperb andi
chaaaaaaaaaaala bhaga rasru....

inhdulo yedho fel vundhi........

chaaal chaaaaaaaaala chaaaaaaaaaaaaaaaaaaaaaaaaaal bhagudnhandi....

sari.. said...

namaste radhika garu... mee kavithalu chala bagunnay....

sari.. said...

namaste radhika garu chala bagunnay mee kavithalu...

Vasu said...

బాగా రాశారు.

మీరు కవిత లో చెప్పినవన్నీ సరే కానీ ,
కడలి అంత లోతయిన భావాలని కొలనంత కవితలలో లో చూడాలంటే మాత్రం మీ బ్లాగ్ చదవాల్సిందే.

రామ కృష్ణ said...

చాలా బాగుంది రాధిక గారు

Sharada said...

Radhika Garu,
E kavithaloni prathi aksharaniki entho shakthi nicharu meeru.Mee kavithalu aanimuthyalandi

Bhanu Ananthoju said...

chala bagundhi radhika garu, its like we get relief by reading such type of poems,so inspiring....

Sindhu said...

Superb!!!!!!!!!!!

VeNkaTesh said...

Namaste andi meru pampinavi chala bagunnayi

బాటసారి said...

కరక్టుగా చెప్పారు.
తేలిక పడిన గుండెకే తెలుస్తుంది
జారిన కన్నీటి బొట్టుకే బరువెంతో.

simply superb ! will keep watching ur space from now.

తెలుసుకునేలా said...

no more words to talk only feel with hart.

Naganna said...

రాధిక గారికి నమస్కారం.....!
గోరింట పూత ఎప్పుదు చుదలేదన్నరు. కాస్త చెట్టు ముదిరాక మీ చెట్టు కూడా పూస్తుంది...చూస్తూవుండండి. దన్యవాదాలు.

నీహారిక said...

రాధిక గారు,
ఈ మధ్యనే నేను ఒక కధ చదివాను. రాసింది రాధిక అని ఉంది.మీరే వ్రాసారని నేననుకున్నాను.కధ పేరు+link కూడా గుర్తులేవు.అది మీరు వ్రాసిందే కనుక అయితే మీరు మధురవాణి గార్కి ఆ link ఇవ్వగలరు.మీరు కనుక కానట్లయితే ignore this message.Thankyou.

నీహారిక said...
This comment has been removed by the author.
Unknown said...

endaro mahanu bhavulu kondare kanabadathaaru....!
gurthimpukosam chese padaprayogam ennatiki gurthundadu....!
kaani naligina manassunundi, edigina vayassu nundi.. meeru raastunna ee maatala allika kavithaga marrutunnanduku santhosham....!

Unknown said...

endaro mahanu bhavulu kondare kanabadathaaru....!
gurthimpukosam chese padaprayogam ennatiki gurthundadu....!
kaani naligina manassunundi, edigina vayassu nundi.. meeru raastunna ee maatala allika kavithaga marrutunnanduku santhosham....!

Unknown said...

endaro mahanu bhavulu kondare kanabadathaaru....!
gurthimpukosam chese padaprayogam ennatiki gurthundadu....!
kaani naligina manassunundi, edigina vayassu nundi.. meeru raastunna ee maatala allika kavithaga marrutunnanduku santhosham....!

Unknown said...

endaro mahanu bhavulu kondare kanabadathaaru....!
gurthimpukosam chese padaprayogam ennatiki gurthundadu....!
kaani naligina manassunundi, edigina vayassu nundi.. meeru raastunna ee maatala allika kavithaga marrutunnanduku santhosham....!

Unknown said...

endaro mahanu bhavulu kondare merustaru....!
gurthimpukosam chese padaprayogam ennatiki gurthundadu....!
kaani naligina manassunundi, edigina vayassu nundi.. meeru raastunna ee maatala allika kavithaga marrutunnanduku santhosham....!

Unknown said...

endaro mahanu bhavulu kondare merustaru....!
gurthimpukosam chese padaprayogam ennatiki gurthundadu....!
kaani naligina manassunundi, edigina vayassu nundi.. meeru raastunna ee maatala allika kavithaga marrutunnanduku santhosham....!

David said...

అద్భుతం

⁂ܓVållῐ ⁂ܓ☺ said...

Chala chala bavundi e kavitha Radhika garu :)

Unknown said...

రాధిక గారు బాగుంది .

Srikar said...

Madam We are eagerly waiting for your kavitalu andii...!

- Srikar

Anu said...

చాలా బాగుంది రాధికా,

చాలా రోజులతరవాత చూసాను.. మరిన్ని మనసు మాటలు(ఊసులు) కొసం ఎదురుచూస్తూ..

అను.
GreenBay లొ ఉన్నప్పుడె తెలిసిఉంటె నిన్ను కవితలకొసం విసిగించెదానినేమొ.. .. నువ్వు busy అని తెలుసు.. గుర్తుపట్టావా?

అను.
(అన్నపూర్ణ)

Unknown said...

latest telugu movie heart attack movie download

Anonymous said...

Best Telugu Quotes with HD images
http://legenddetails.blogspot.com

GARAM CHAI said...

చివరికి మిగిలేదేమిటో
కాలు నిలవని కాలాన్నడుగు!

What a line Really awesome ...

We have started our new youtube channel : Garam chai . Please watch and subscribe our channel and encourage us too

https://www.youtube.com/garamchai