Wednesday, March 18, 2020

ఎదురుచూస్తూ

నువ్వొస్తావని ఉత్సాహం గా పరుగులెడుతూ  మనసు
ఇష్టం గా ఎదురుచూస్తూ కళ్ళు
నీ ఆలోచనల్లో కాలం
నీకోసం ఓ ప్రాణం 
ఇప్పటికి  ఇంతే  బంగారం!

No comments: