కనురెప్పలకాపలా
కలలనూ ఆపలేకపోయింది
కన్నీళ్ళనూ ఆపలేకపోయింది
కలలనూ ఆపలేకపోయింది
కన్నీళ్ళనూ ఆపలేకపోయింది
ఏకధాటిధారల్లో
కొట్టుకుపోయిన క్షణాలెన్నో
కొట్టుకుపోయిన క్షణాలెన్నో
మబ్బువీడిన ఆకాశంలా హృదయం
ఆలోచనలు అక్షరాల్లో ఒదిగిపోయినట్టు
ఈక్షణం మాటలు మౌనంలో కరిగిపోతున్నాయి
ఈక్షణం మాటలు మౌనంలో కరిగిపోతున్నాయి
45 comments:
నీమాటలకి నాతలపులు వంత పాడమంటున్నాయీ పూట. :)
చాలా బాగుంది.
రాధిక గారూ,
కవిత బాగానే వుంది గానీ, ఇంతకి మించిన మేలిమి కవితలు చూశాను మీ బ్లాగులో. అయినా, ఈ మధ్య బద్దకిస్తున్నట్టున్నారు కవితల్లోకి భావకతను వంపడానికి. మీ బ్లాగు, అందులో మీ ఫోటో చాలా బాగున్నాయి. కృతజ్ఞతలు.
nice baagundi.
simple one
Wow! baagundi.
చాలా బాగుంది.
"ఏకధాటిధారల్లో
కొట్టుకుపోయిన క్షణాలెన్నో"
చాలా చాలా నచ్చేసిందీ కవిత రాధికా! విజయకుమార్ గారితో విభేదించక తప్పటం లేదు.. నీ కవితల్లో ఇదివరికటికంటే ఎక్కువ పరిణితి కనబడుతుంది :-)
ఇంతకీ పేరెందుకు పెట్టలేదు?
అద్బుతంగా రాస్తున్నారు!!
రాదిక గారు,
కవిత బాగుంది కాని.ఇంకా పొడిగించ్చోమో అనిపిస్తుంది.కవిత యొక్క బావం పూర్తిగా దరి చేరలెదెమో.anyhow we cant restrict your feelings.
Thanks
Aditya.
ఆఖరి రెండు వాక్యాలూ మీరే రాయగలరు. అంతే!
haay,simple ga bagunde?
ఆలోచనలు అక్షరాల్లో ఒదిగిపోయినట్టు
ఈక్షణం మాటలు మౌనంలో కరిగిపోతున్నాయి
nijam ga,kalalu kottukupoyinappudu, kanneelle kadaa odaarchedi.nakkuda edvalanundi,gukka petti !
అద్బుతం
starting మాత్రం చాలబాగుంది..
చివరిలొ ఏదో miss అయ్యినట్టుంది రాధిక గరు..
చాలా బాగుంది. కానీ ఎదో వెలితి గా ఉంది. "మాటలు మౌనం లో కరిగి" మీ కవిత కి అందలేకున్నా, అందమైన పొందికలో ఒదిగి పోయాయి.
beautiful!!.
Thanks.
ఈక్షణం మాటలు మౌనంలో కరిగిపోతున్నాయి....చాలా బాగుంది.
"ఏకధాటిధారల్లో
కొట్టుకుపోయిన క్షణాలెన్నో"
చాలా చాలా బావుందీ వాక్యం.
కొంతమంది అన్నట్టు అసంపూర్తిగా తోస్తున్నా, మనలో కొన్ని భావాలకు సంపూర్ణత అంటూ ఉండదు, కొన్ని కొన్ని సంధర్భాలలో........ఆ భావాలను అనుభవించటమే ఆ క్షణంలో మనం చేయగలిగినది. అనుభవించిన దాన్ని వాక్యీకరించారు అనిపించింది. నాకయితే ఆ అసంపూర్ణతే మంచి భావుకతగా తోచింది.
కవిత చిన్నదైనా చిక్కనైనది. చాలా బావుంది.
ఆలోచనలు అక్షరాల్లో ఒదిగిపోయినట్టు
ఈక్షణం మాటలు మౌనంలో కరిగిపోతున్నాయి ..
chaala baagundi. manchi upamaanam. abhinandanalu.
Radhi ka garu mee blog chalabagundhi ...am lucky to see your blog..thanks very mutch and also am sorry..sorry endukante meeru vrasina ee kavithalani na friend ki forward chesanu..with out your permission..any way mee blog chala bagundhi...have a nice day ...
నమస్కారం..
నేను ఒక పోస్ట్ రాసాను..
ప్లీజ్ ఒకసారి నా పోస్ట్ చదివి వీలుంటే మీకు నచ్చితే spread it..ప్లీజ్
ధన్యవాదాలు..
లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
http://prakamyam.blogspot.com/2008/10/blog-post.html
"ఆలోచనలు అక్షరాల్లో ఒదిగిపోయినట్టు
ఈక్షణం మాటలు మౌనంలో కరిగిపోతున్నాయి"
ఈ రెండు ఒకదానితో ఒకటి విభేదిస్తున్నాయండీ
ఆలోచనలు అక్షరాల్లో ఒదిగిపోయినట్టు
ఈక్షణం మాటలు మౌనంలో కరిగిపోతున్నాయి
baa nacchindi
మీకు దసరా శుభాకాంక్షలు.
radhika gaaru..meeku bright future vundi ..keep it up..free gaa vunnappudu annee chadivi opinion cheptha..best of luck
simplicity is the final achievement antaru Fredric Chopin. EE kavita chadivite akkadiki oka step cheraremo ani anipistundi
"కనురెప్పలకాపలా
కలలనూ ఆపలేకపోయింది
కన్నీళ్ళనూ ఆపలేకపోయింది"
- Thats a wonderful piece!!
"ఈక్షణం మాటలు మౌనంలో కరిగిపోతున్నాయి "
- Thats exactly the thing that happens most of the time. ఇలా దాన్ని వ్యక్తపరచాలి అని తెలియలేదు నాకు. :) మీరే నా గొంతుక అయ్యారు.
i was trying to post my comment on this for the past one week. enduko post avvatledu. i hope this one does!
Each line is well knitted.
starting lines are superb.. u carried it really well till the end. As someone above mentioned, i too think, "feelings ki Santrupti annadi undadu". Feelings are always Fickle and Varied!!
keep posting more.
luv
JOSH
ps: I wish this gets posted!
రాధిక గారూ ..మీ బ్లాగులో చాలా కవితలు చదివా..చాలా బావున్నాయ్.. అభినందనలు..
మీకు దీపావళి శుభాకాంక్షలు.
mee blog gurinchi Andhra Jyothilo chudagaane ventane chadavaalanipichaayi. pidikitantha hrudayamlo viswamantha bhaavaanni palikinchina meeku naa kavithaanjali.......~~~~narmada
మౌనంలో కరిగిపోతున్న మాటలే
ఈటెల్లా ఇలా గుండెల్లోకి చొచ్చుకుంటుంటే
ఇక బాణాల్లా అవి దూసుకొస్తే ?
తట్టుకోగలమా?
ఐనా ఆనందంగా
రొమ్ములొగ్గి నిలబడ్డాము
సంధించండి !
excellent!
excellent!
హల్లో!
బాగున్నారా!
బాగుంది, కవిత, మీకు మాములేగా!
చాలా చాలా బాగుంది..నెట్ లో అలా విహరిస్తూ ఉంటె మీ బ్లాగ్ ...అందులో ..ఈ కవిత...ఇక మొత్తం బ్లాగ్ చదివటం తప్పెట్లు లేదు...సంతోషంగానే...మీ పరిచయం కూడా బాగా చేసుకున్నారు...
రాధిక గారూ,
కవిత చాలా అద్భుతంగా వుంది.
కాకపోతే అప్పుడే అయి పోయిందా? అని పించింది.
చిన్ని చిన్ని పదాలతో గంభీర భావాన్ని పలికించడం లో మీకు మీరే సాటి.
hi.....
chala bagundi
abhinandisthu
ABHIMAANI
9866889944
"ఆలోచనలు అక్షరాల్లో ఒదిగిపోయినట్టు
ఈక్షణం మాటలు మౌనంలో కరిగిపోతున్నాయి"
కాంట్రాస్టింగ్ గా ఉన్నా, బాగున్నాయి ఈ వాక్యాలు. కాకపోతే 'ఈ క్షణం' అనవసరం.
Heard melodies are sweet unheard are the sweetest.
(వినిపించే గేయాల కన్న వినిపించని గేయాలు మథురమైనవి)....... ఎక్కడొ చదివినది గుర్తున్న మట్టుకు.
ఊహలొ ఉన్నదంతా వొంపెస్తే చేదుకునే వాడికి ఆస్వాదన....
8పంక్తులలొ చక్కటి కవిత అందించేరు అభినందనలు
కనురెప్పలకాపలా
కలలనూ ఆపలేకపోయింది
కన్నీళ్ళనూ ఆపలేకపోయింది
నిజమే మనకొసం ఎన్నో ఉన్నయని థైర్యంగా ఉంటాం తీరా అవసరానికి మనది అనుకున్నది అక్కరకి రాకుండా పొతే, మబ్బువీడిన ఆకాశంలా హృదయం చెమ్మగిల్లుతుంది
ఆలోచనలు అక్షరాల్లో ఒదిగిపోయినట్టు ఒక్కో క్షణం మాటలు మౌనంలో కరిగిపోతుంతటాయి
ఒక్క అక్షరం ఎక్కువ తక్కువ కాకుండా తూకం వెసినట్టు ఒద్దికగా వ్రాసారు అభినంనదనలు

ఎంతో బావుంది.
chala bagundhandi.
Post a Comment